Annamayya District

Apr 08, 2023 | 20:04

వీరబల్లి : ప్రజలు ఏ ఇంటికి వెళ్లిన జగనన్నే మా భవిష్యత్తు అంటున్నారని ఎమ్మెల్యే మేడా మల్లికార్జున్‌ రెడ్డి అన్నారు.

Apr 08, 2023 | 20:01

రైల్వేకోడూరు : నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించడమే ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి లక్ష్యమని ప్రభుత్వ విప్‌ కొరముట్ల శ్రీనివాసులు పేర్కొన్నారు.

Apr 08, 2023 | 15:54

ప్రజాశక్తి-నందలూరు(అన్నమయ్య) : మండల పరిధిలో పిల్లల టీకాలు మరియు గర్భిణీలకు పోషకాహర, ఐరన్ మాత్రల పంపిణీలపై జిల్లా వైద్యాధికారి (డి ఎం హెచ్ ఓ) డాక్టర్ కొండయ్య శనివారం ఆకస్మ

Apr 08, 2023 | 15:18

వైస్ ఎంపీపీ రామిరెడ్డి ధ్వజారెడ్డి ప్రజాశక్తి-రైల్వేకోడూరు : పట్టణంలోని టోల్గేట్ సెంటర్ వద్ద ప్రయాణికుల వసతి కోసం నిర్మించిన

Apr 08, 2023 | 14:34

ప్రభుత్వ విప్ కొరముట్ల శ్రీనివాసులు. ప్రజాశక్తి-రైల్వేకోడూరు : రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించడమే ముఖ్యమంత్రి వైఎ

Apr 07, 2023 | 21:41

 కడప ఎపిలో విద్యుత్‌ కాంట్రాక్టు కార్మికులు, ఉద్యోగుల జీవితాల్లో వెలుగులు కనుమరుగయ్యాయి. ఎన్ని ప్రభుత్వాలు మారినా, వారిని శ్రమదోపిడీకి గురిచేస్తున్నా ఉన్నాయి.

Apr 07, 2023 | 21:38

  ఒంటిమిట్ట శ్రీ కోదండ రామ స్వామివారి వార్షిక బ్రహ్మోత్స వాల్లో ఎనిమిదో రోజు శుక్రవారం రాత్రి స్వామివారు అశ్వy ాహనంపై భక్తులను అను గ్రహించారు.

Apr 07, 2023 | 20:01

ప్రజాశక్తి-రాయచోటి : ప్రతి ఒక్కరూ వ్యాయామం చేసి ఆరోగ్యంగా ఉండాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి కొండయ్య పేర్కొన్నారు.

Apr 07, 2023 | 19:16

ప్రజాశక్తి-పీలేరు : హీరో కిరణ్‌ అబ్బవరం నటించిన మీటర్‌ సినిమా విడుదల సందర్భంగా శుక్రవారం పీలేరులో అభిమానులు హంగామా చేశారు.

Apr 07, 2023 | 18:58

ప్రజాశక్తి - రాయచోటి : 12వ పిఆర్‌సిని వెంటనే ప్రకటించాలని పిఆర్‌టియు రాష్ట్ర అధ్యక్షులు మిట్ట కష్ణయ్య పేర్కొన్నారు.

Apr 07, 2023 | 18:51

ప్రజాశక్తి - రాయచోటి :స్కౌట్స్‌ శిక్షణ విద్యార్థుల సర్వతో ముఖాభివద్ధికి తోడ్పడుతుందని స్టేట్‌ ఆర్గనైజింగ్‌ కమిషనర్‌ పి.శ్రీనివాసరావు అన్నారు.

Apr 07, 2023 | 18:44

ప్రజాశక్తి - రాయచోటి : మూల్యాంకనం విధుల నుంచి ఉపాధ్యాయులకు మినహాయింపు ఇవ్వాలని యుటిఎఫ్‌ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు బి. హరిప్రసాద్‌, ఎస్‌. జాబీర్‌ పేర్కొన్నారు.