Annamayya District

May 21, 2023 | 22:20

ఆదివారం సాయంత్రం గాలివాన బీ భత్సం సృష్టించింది. అన్నమయ్య జిల్లాలోని గాలి వీడు, రామాపురం, కలికిరి, నిమ్మనపల్లి, లక్కిరెడ్డిపల్లె, నందలూరు, తదితర మండలాల్లో ఉరుములతో కూడిన వర్షం కురిసింది.

May 21, 2023 | 16:02

రాజంపేట నియోజకవర్గ ఇన్చార్జి పూల భాస్కర్ ప్రజాశక్తి-రాజంపేట అర్బన్ : దేశం గర్వించదగ్గ వ్యక్తి, ప్రజల హృదయాలలో చిరస్మరణీయుడు మ

May 20, 2023 | 21:46

కేంద్రంలోని బిజెపిప్రభుత్వం ఉపాధి హామీ పథకాన్ని ఉద్దేశ పూర్వకంగా నిర్వీర్యం చేస్తోంది.

May 20, 2023 | 21:40

జిల్లాలో రోడ్డు ప్రమాదాలు పెచ్చుమీరడం ఆందోళన కలి గిస్తోంది.

May 20, 2023 | 21:34

నిమ్మనపల్లి : వైసిపి ప్రభుత్వం అమలుచేస్తున్న నవరత్న పథకాల ద్వారా ప్రతి ఇల్లు సంక్షేమ వెలుగులతో నిండిందని, ప్రతి కుటుంబం సంతోషంతో ఉంటున్నారని ఎమ్మెల్యే నవాజ్‌బాషా అన్నారు.

May 20, 2023 | 21:32

కురబలకోట : హౌసింగ్‌ లబ్ధిదారులు ఇల్లు నిర్మించుకోకపోతే ఇంటి పట్టాలను రద్దు చేసి వేరే వారికి ఇచ్చేస్తామని డివిజనల్‌ అభివద్ధి అధికారి లక్ష్మీపతి అన్నారు.

May 19, 2023 | 21:04

రాయచోటి టౌన్‌ : పుచ్చలపల్లి సుందరయ్య సత్యాన్ని మాత్రమే నమ్మి, మాట్లాడేవారని సిఐటియు జిల్లా కమిటీ సభ్యులు షేక్‌ ఫయాజ్‌ అన్నారు.

May 19, 2023 | 21:02

రాయచోటి టౌన్‌ : వాలంటీర్ల సేవలు అభినంద నీయమని కలెక్టర్‌ గిరీష, ఎమ్మెల్యే శ్రీకాంత్‌రెడ్డి పేర్కొన్నారు.

May 19, 2023 | 21:01

రాయచోటి : జిల్లా పరిధిలో ప్రభుత్వ ఇంజినీరింగ్‌ శాఖల ద్వారా చేపట్టిన అభివద్ధి పనులను వేగవంతంగా పూర్తి చేయాలని కలెక్టర్‌ గిరీష పిఎస్‌ సంబంధిత ఇంజినీరింగ్‌ శాఖల అధికారులను ఆదేశించారు.

May 19, 2023 | 20:59

వాల్మీకిపురం : సంక్షేమ పథకాలతో పాటు ప్రజోపయోగ అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేస్తూ విశ్వసనీయతకు మారుపేరుగా ప్రజల గుండెల్లో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి గూడుకట్టుకున్నారని పీలేరు ఎమ్మెల్యే చింత

May 19, 2023 | 20:57

మదనపల్లె అర్బన్‌ : మదనపల్లి పట్టణంలో వద్ధ దంపతుల బలవన్మరణంలో పోలీసుల ప్రమేయం లేదని డిఎస్‌పి కేశప్ప తెలిపారు.