Annamayya District

Jun 06, 2023 | 21:28

రాజంపేట రూరల్‌ : ఇళ్ల నిర్మాణ పనుల్లో నిర్ధేశించిన లక్ష్యాలను అధిగమించాలని కలెక్టర్‌ గిరీష అన్నారు.

Jun 06, 2023 | 21:26

 రాయచోటి : బిసిలంతా రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ గెలుపు కోసం కషి చేయాలని పాల ఏకరి బిసి సాధికార సమితి రాష్ట్ర కన్వీనర్‌ గురిగింజ కుంట శివప్రసాద నాయుడు తెలిపారు.

Jun 06, 2023 | 21:24

రాయచోటి టౌన్‌ : కార్పొరేట్‌, ప్రయివేట్‌ విద్యా సంస్థల యాజమాన్యం ఫీజుల దోపిడీని అరికట్టాలని, జీవో నంబర్‌ 1, 42లను అమలు చేయాలని ఎస్‌ఎఫ్‌ఐ అన్నమయ్య జిల్లా అధ్యక్ష, కార్యదర్శి కార్తీక్‌, నరసింహ డిమాండ్

Jun 06, 2023 | 21:14

రాయచోటి : జగన్‌ పాలనలో ఆలయాలకు మహర్దశ కల్గిందని కలెక్టర్‌ గిరీష, వైసిపి జిల్లా అధ్యక్షులు, ఎమ్మెల్యే శ్రీకాంత్‌రెడ్డి, కార్మిక, కర్మాగారాల, బాయిలర్ల, ఇన్సురెన్స్‌ వైద్య సేవల ప్రభుత్వ కార్యదర్శి హరి

Jun 06, 2023 | 21:11

రాయచోటి : యువత చదువుతోపాటు క్రీడల పైనా దృష్టి సారించి బాగా రాణిం చాలని కలెక్టర్‌ గిరీష, శాసనసభ వ్యవహారాల సమన్వయకర్త గడికోట శ్రీకాంత్‌రెడ్డి పేర్కొన్నారు.

Jun 05, 2023 | 21:32

1500 కిలోమీటర్ల శిలాఫలకం ఆవిష్కరణప్రజాశక్తి-చెన్నూరు

Jun 05, 2023 | 21:26

కడప అర్బన్‌ : శాస్త్రీయ సమాజ నిర్మాణం కోసం జెవివిలో సభ్యులుగా చేరాలని జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకటేశ్వర్లు పిలుపునిచ్చారు.

Jun 05, 2023 | 21:19

రాయచోటి : అతిసార నియంత్రణకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని, మంగళవారం నుంచి 17 వరకు జిల్లాలో ఉధత అతిసార నియంత్రణపై ప్రత్యేక కార్యక్రమాలను అమలు చేసి అతిసారను అరికట్టాలని కలెక్టర్‌ గిరీష వైద్య ఆరోగ్య శాఖ

Jun 05, 2023 | 21:16

రాయచోటి : జిల్లాలో జలశక్తి అభియాన్‌ కార్యక్రమాలను విస్తతంగా అమలు చేసి నీటి వనరులను పెంపొందించేందుకు అన్ని శాఖలు సమన్వయంగా కషి చేయాలని కలెక్టర్‌ గిరీష సంబంధిత అధికారులను ఆదేశించారు.

Jun 05, 2023 | 21:11

రాయచోటి : ప్రజా సమస్యలను వెనువెంటనే పరిష్కరించేందుకు జగనన్నకు చెబుదాం-స్పందన కార్యక్రమం ద్వారా అందిన అర్జీలను సత్వరం పరిష్క రించాలని కలెక్టర్‌ గిరీష అధికారులను ఆదేశించారు.

Jun 05, 2023 | 21:09

పీలేరు : రాష్ట్రంలో అర్హులైన ప్రతి కుటుంబానికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించడమే ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి లక్ష్యమని పీలేరు ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి తెలిపారు.

Jun 05, 2023 | 15:12

ఎంపీపీ లక్ష్మీ నరసమ్మ  ప్రజాశక్తి-బి.కొత్తకోట : అర్హులైన ప్రతి రైతుకు వేరుశనగ విత్తనాలు అందేటట్లు చర్యలు తీసుకుంటామని ఎంపీపీ