Annamayya District

Jan 22, 2023 | 20:43

ప్రజాశక్తి - కడప ప్రతినిధి

Jan 22, 2023 | 20:37

పరీక్షా కేంద్రాలను తనిఖీ చేసిన ఎస్‌పి హర్షవర్ధనరాజు 13584 అభ్యర్థులకు గానూ 1542 మంది గైర్హాజరు

Jan 22, 2023 | 20:31

కడప అర్బన్‌ : జెవివి శాస్త్రీయ ప్రచారాన్ని మరింత ముమ్మరం చేయాల్సిన అవసరం ఉందని మాజీ ఎంఎల్‌సి డాక్టర్‌ గేయానంద్‌ అన్నారు. ఈ ఏడాది యుఎన్‌ఒ మిల్లెట్‌ ఏడాదిగా ప్రకటించిందని చెప్పారు.

Jan 22, 2023 | 16:42

ప్రజాశక్తి-మదనపల్లె అర్బన్: ఇటీవల ఎస్వీ యూనివర్సిటీ లో జరిగిన బాల్ బాడ్మింటన్ పోటిల్లో పాల్గొన్న మదనపల్లె జ్ఞానంబికా విద్యార్థులు విజేతలుగా నిలిచారని కరెస్పాండంట్ రాటకొండ

Jan 22, 2023 | 15:39

ప్రజాశక్తి-రాజంపేట అర్బన్ : రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్న కానిస్టేబుల్ నియామకపు రాత పరీక్షలు మండలంలో ప్రశాంతంగా జరిగాయి.

Jan 21, 2023 | 20:55

కడప టిడిపి టికెట్‌పై సిగపట్లు తప్పడం లేదు.

Jan 21, 2023 | 20:46

కడప అర్బన్‌ : ప్రతి ఒక్కరూ శాస్త్రీయ దక్పథంతో ఆలోచించి అభివద్ధి చెందాలని పట్టభద్రుల ఎమ్మెల్సీ, జెవివి నాయకులు లక్ష్మణరావు పిలుపునిచ్చారు.

Jan 21, 2023 | 20:44

ఉమ్మడి జిల్లాలో పిడిఎస్‌ బియ్యం అక్రమ రవాణా వ్యవహారం గుట్టుచప్పుడుగా సాగుతోంది.

Jan 21, 2023 | 20:39

ప్రజాశక్తి-రాయచోటి : బ్యాంకర్లు ప్రభుత్వ లక్ష్య సాధన దిశగా పనిచేసి జిల్లా ఆర్ధిక ప్రగతిలో భాగస్వాములు కావాలని కలెక్టర్‌ గిరీష బ్యాంకు అధికారులను ఆదేశించారు.

Jan 21, 2023 | 20:37

ప్రజాశక్తి-మదనపల్లె అర్బన్‌ : భారత దేశంలో మహిళలకు రక్షణ లేదని, లైంగిక వేధింపులను అరికట్టలేని ప్రభుత్వాలు గద్దెదిగాలని ఐద్వా పట్టణ కార్యదర్శి భాగ్యమ్మ డిమాండ్‌ చేశారు.

Jan 21, 2023 | 20:35

ప్రజాశక్తి - రాయచోటి టౌన్‌ : డాక్టర్‌ బి.ఆర్‌ అంబేద్కర్‌ జీవిత చరిత్ర వారి బోధనలు ఆధారంగా రూపొందించిన 'సంఘం శరణం గచ్ఛామి' పోస్టర్‌ను కెవిపిఎస్‌ జిల్లా కన్వీనర్‌ పెంచలయ్య, కో - కన్వీనర్‌ డి.సి.