Annamayya District

Feb 12, 2023 | 21:32

కడప అర్బన్‌ : విద్యారంగ సమస్యల పరిష్కారంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఘోరంగా విఫలమయ్యాయని యుటిఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి బి.లక్ష్మీరాజా విమర్శించారు.

Feb 12, 2023 | 21:04

మదనపల్లె అర్బన్‌ : కరాటేలో నిర్విరామ సేవలందించిన పట్టణానికి చెందిన డాక్టర్‌ ఏ.ఆర్‌.సురేష్‌కు అరుదైన గౌరవం లభించింది.

Feb 12, 2023 | 21:00

రాజంపేట అర్బన్‌ : నేటి యువత విజ్ఞాన పరంగా ఎంత అభివద్ధి చెందినా నైతిక పరంగా అట్టడుగు స్థాయిలో ఉన్నారని జమ అతె జిల్లా అధ్యక్షులు ఎంఎస్‌. మొయిద్దీన్‌ అన్నారు.

Feb 12, 2023 | 15:57

పశువులను జాగ్రత్త చేసుకోవాలి. సిపిఎం జిల్లా నాయకులు పూనెం సత్యనారాయణ. ప్రజాశక్తి-వి.ఆర్.

Feb 11, 2023 | 21:26

 కడప ప్రతినిధి : ఇటీవలి వారంలో ఉమ్మడి జిల్లావ్యాప్తంగా అంగన్వాడీలు సమరశంఖం పూరించారు.

Feb 11, 2023 | 17:39

 రాయచోటి టౌన్‌ : వివిధ జిల్లాలలో గత మూడు నెలలుగా వరుస చోరీలకు పాల్పడుతున్న అంతర్రాష్ట దొంగను మొలకలచెరువు పోలీసులు పక్క ప్రాణాలికతో అరెస్టు చేసినట్లు ఎస్‌పి హర్షవర్ధన్‌రాజు పేర్కొన్నారు.

Feb 11, 2023 | 16:07

ప్రజాశక్తి-కలికిరి :  ఎనిమిది మంది పేకాట రాయుల్లును అరెస్టు చేసినట్లు ఎస్సై లోకేష్ రెడ్డి తెలిపారు.

Feb 10, 2023 | 21:05

- పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి వెంకటేశ్వరరెడ్డి

Feb 10, 2023 | 21:03

బి.కొత్తకోట : పోలీసు వ్యవస్థపై నమ్మకం పెంచేలా ప్రతి ఒ్కకరూ పనిచేయాలని ఎస్‌పి హర్షవర్ధన్‌రాజు అన్నారు. మండలంలోని ప్రముఖ పర్యాటక కేంద్రమైన హార్సిలీహిల్స్‌లో పోలీస్‌ అవుట్‌ పోస్టును ఏర్పాటు చేశారు.

Feb 10, 2023 | 21:01

రాయచోటి : ప్రతి నెలా ఒకటో తేదీన ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు చెల్లించే చట్టం తేవాలని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం రాయచోటి తాలూకా అధ్యక్షులు సాయికుమార్‌ పేర్కొన్నారు.

Feb 10, 2023 | 20:59

రాయచోటి : పేదల సొంతింటి కలను ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌రెడ్డి నిజం చేస్తున్నారని ఎమ్మెల్యే శ్రీకాంత్‌రెడ్డి అన్నారు.