మదనపల్లె అర్బన్ : పట్టణంలోని బసినికొండ వద్ద గల బాబా అబ్దాల్ హుసేని సాహర్ వర్థి ఫజ్రి దర్గాV్‌ా 37వ ఉరుసు ఉత్సవాల్లో భాగంగా చివరి రోజు ఆదివారం గంధం మహోత్సవం వైభవంగా జరిగింది. ఎమ్మిగనూరు ఫక్రీ సదర్ చౌక్, బాబా ఫరీద్ దర్గాV్‌ా పీఠాధిపతి, బాబా అబ్దాల్ హుసేని దర్గాV్‌ా, ఫక్రీ అలా చౌక్ మేనేజర్, ముతవల్లి కెఎస్‌ఎస్‌బి. నూర్ బాబా ఆధ్వర్యంలో జరిగాయి. ఉరుసు ముగింపు కార్యక్రమము బాబా అబ్దాల్ హౌసుని, బండారుఖాన పాతెహ నిర్వహించారు. తహళిల్ ఫాతెహాతో పాటు గొప్ప ఖవ్వాలి ఏర్పాటు చేశారు. కర్ణాటక, తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాల నుండి భక్తులు తరలివచ్చారు. కర్ణాటక దాదా పహాడ్ స్వాములు, కడప కవి కుట్లాగల్ , ముల్ భాగల్ స్వాములు, నూర్ బాబా స్వామి శిష్య బందం ఎస్‌ఎ.రియాజ్, సర్ధార్, షామీర్, జాకీర్, బాలు, ఎబి.మస్తాన్










