ప్రజాశక్తి - టెక్కలి: టెక్కలి సబ్ కలెక్టర్‌గా నూరల్ కుమార్ నియమితులయ్యారు. ఈమేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.ఎస్ జవహర్ రెడ్డి బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు.
ప్రజాశక్తి - శ్రీకాకుళం అర్బన్: రిమ్స్ ప్రభుత్వ సర్వజనాస్పత్రిలో కంప్యూటర్ అసిస్టెడ్ రేడియో మోనిటరింగ్ యంత్రం (కార్మ్) అందుబాటులోకి తీసుకొచ్చారు.
* వర్షాభావంతో వేలాది ఎకరాల్లో పంటలు వేయని రైతులు
* సాగు నీరు కోసం అవస్థలు
* తీరిక లేని రెవెన్యూ మంత్రి ధర్మాన
* పలాస తప్ప జిల్లా సమస్యలు పట్టని మంత్రి అప్పలరాజు