ప్రజాశక్తి - శ్రీకాకుళం : జిల్లాలో ఎంపానల్‌మెంట్ ఆస్పత్రిగా మెడికవర్‌ను గుర్తించేందుకు చర్యలు చేపట్టనున్నట్లు ఆర్మీ బ్రిగేడియర్ జితేంద్రసింగ్ తెలిపారు.
ప్రజాశక్తి - శ్రీకాకుళం అర్బన్: రక్తదానం చేయడం ద్వారా మరొకరికి ప్రాణ దానం చేయవచ్చని, ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి రక్తదానం చేయాలని అసిస్టెంట్ కలెక్టర్ రాఘవేంద్ర మీనా అన్నారు
ప్రజాశక్తి - శ్రీకాకుళం అర్బన్:విజయవాడ, విశాఖపట్నం కేంద్రాల్లో ఇటీవల నిర్వహించిన జాతీయస్థాయి కుంగ్‌ఫు, కరాటే పోటీల్లో సిక్కోలు విద్యార్థులు సత్తా చాటారు.