EastGodavari

Feb 03, 2023 | 22:49

ప్రజాశక్తి -దేవరపల్లి మానవత స్వచ్ఛంద సేవ సంస్థ, ఏలూరు ఆశ్రమ్‌ ఆసుపత్రి వైద్య బృందం ఆధ్వర్యాన దేవరపల్లిలోని కేశిరాజు వెంకట రాజు, పాలకోడేటి వీర్రాజు కళ్యాణ మండపంలో మెగా శిబిరాన్ని శుక్రవారం ప్రముఖ వై

Feb 03, 2023 | 22:47

ప్రజాశక్తి-కొవ్వూరు రూరల్‌, గోకవరం రాష్ట్ర ప్రభుత్వం మహిళలు సంక్షేమానికి పెద్ద పీట వేస్తోందని రాష్ట్ర హోమ్‌ శాఖ మంత్రి డాక్టర్‌ తానేటి వనిత అన్నారు.

Feb 03, 2023 | 22:45

ప్రజాశక్తి - రాజమహేంద్రవరం ప్రతినిధి జిల్లాలో పలు పట్టణాలతో పాటు కీలక మండల కేంద్రాల్లో భవన నిర్మాణాలు నిలిచిపోతున్నాయి.

Feb 03, 2023 | 15:09

ప్రజాశక్తి- గోకవరం : ఈనెల 14 ,15 ,16 తేదీలలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యటనలో భాగంగా మండల

Feb 02, 2023 | 23:33

ప్రజాశక్తి-కొవ్వూరు రూరల్‌ నవరత్నాల పథకాల్లో భాగంగా రాష్ట్రంలో 19 లక్షల ఇళ్లు మంజూరయ్యాయని గృహ నిర్మాణ శాఖ చీఫ్‌ ఇంజనీర్‌, జివి.ప్రసాద్‌ తెలిపారు.

Feb 02, 2023 | 23:31

ప్రజాశక్తి-రాజానగరం ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయంలో ప్రాచీన తెలుగు సాహిత్యం చారిత్రక, సామాజిక, సాంస్కతిక దక్పథాలు అనే అంశంపై మూడు రోజుల జాతీయ సదస్సును గురువారం ప్రారంభించారు.

Feb 02, 2023 | 23:25

ప్రజాశక్తి-రాజమహేంద్రవరం కేంద్ర బడ్జెట్‌లో నరేంద్రమోడీ ప్రభుత్వం సామాన్యులను విస్మరించిందని, టక్కుటమార విద్యలను ప్రదర్శిస్తూ మాటలతో మభ్య పెట్టిందని సిపిఎం జిల్లా కార్యదర్శి టి.అరుణ్‌ విమర్శించారు.

Feb 02, 2023 | 23:22

ప్రజాశక్తి-కొవ్వూరు రూరల్‌ రాష్ట్రంలో మూడేళ్ల పాలనలో గ్రామ వాలంటీర్లు ద్వారా అభివద్ధి సంక్షేమ ఫలాలు ప్రతి ఇంటికీ అందించినట్టు హోమ్‌ శాఖ మంత్రి డాక్టర్‌ తానేటి వనిత అన్నారు.

Feb 01, 2023 | 23:46

ప్రజాశక్తి-కొవ్వూరు రూరల్‌ రాష్ట్రంలో వాలంటీర్ల ద్వారా అభివద్ధి సంక్షేమ ఫలాలు ప్రతి ఇంటికీ అందించి నూతన ఒరవడికి శ్రీకారం చుట్టామని హోమ్‌ శాఖ మంత్రి డాక్టర్‌ తానేటి వనిత అన్నారు.

Feb 01, 2023 | 23:41

ప్రజాశక్తి-చాగల్లు రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగాచేపట్టిన వైఎస్‌ఆర్‌.జగనన్న భూహక్కు భూరక్ష పథకం అమలులో క్షేత్రస్థాయిలో అధికారుల తప్పనిసరిగా పర్యటించాలని కలెక్టరు డాక్టర్‌ కె.మాధవీలత స్పష్ట

Feb 01, 2023 | 23:34

ప్రజాశక్తి-రాజమహేంద్రవరం ప్రతినిధి రాష్ట్రంలో యువత భవిష్యత్తు ప్రత్యేక హోదాపై ఆధార పడి ఉందని, ఆంధ్రరాష్ట్రాన్ని చిన్న చూపు చూస్తున్న కేంద్ర బిజెపి ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని ఎండగట్టేందుకు

Feb 01, 2023 | 16:09

ప్రజాశక్తి - ఉండ్రాజవరం (తూర్పుగోదావరి) : వరి పంటపై పురుగు మందులను అవసరం మేరకే పిచికారి చేయాలని మండల వ్యవసాయ అధికారి మీసాల విశ్వాస రావు తెలిపారు.