చిత్తూరు : చలో కలెక్టరేట్ కార్యక్రమంలో పాల్గొనేందుకు చిత్తూరుకు వెళుతున్న కలకడ మండలం అంగన్వాడీ కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేసి పీలేరు పోలీసు స్టేషనులో ఉంచారు.
ప్రజాశక్తి-కలకడ: రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన రెండు కుటుంబాలను అన్నివిధాల ఆదుకుంటామని పీలేరు నియోజకవర్గ శాసనసభ్యులు చింతల రామచంద్రారెడ్డి పేర్కొన్నారు.