Ananthapuram

May 20, 2023 | 09:13

         అనంతపురం కలెక్టరేట్‌ : ప్రజా సంక్షేమం కోసం నిరంతరం శ్రమించిన పుచ్చలపల్లి సుందరయ్య స్ఫూర్తి అనుసరనీయమని, ఆయన వారసత్వాన్ని కొనసాగించాల్సిన బాధ్యత

May 20, 2023 | 09:09

       అనంతపురం ప్రతినిధి : 2004లో ఏర్పడిన యుపిఎ-1 ప్రభుత్వం వామపక్షల ఒత్తిడి మేరకు జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని దేశవ్యాప్తంగా తీసుకొచ్చింది.

May 20, 2023 | 09:04

           పెద్దపప్పూరు : ఆరుగాలం శ్రమించే అన్నదాతకు ఏదో రూపంలో నష్టాలు తప్పడం లేదు. అతివృష్టి, అనావృష్టి, నకిలీ విత్తనాలు, తెగుళ్లు ఇలా ఏదో ఒకటి పంట చేతికందకుండా చేస్తోంది.

May 19, 2023 | 22:13

         ప్రజాశక్తి-అనంతపురంసిటీ   సెలవుల్లో అడ్మిషన్లు నిర్వహి ంచినా..పాఠశాలలు నిర్వహించినా చర్య లు తప్పవని డిఇఒ ఎం.సాయిరాం హెచ్చ రించారు.

May 19, 2023 | 22:12

      బుక్కరాయసముద్రం : అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్న మండల పరిధిలోని పసులూరుకు చెందిన రైతు తలారి శివయ్య కుటుంబాన్ని అన్నివిధాలా ఆదుకంటామని తహశీల్దార్‌ మోహన్‌కుమార్‌ భరోసా ఇచ్చారు

May 19, 2023 | 22:11

        ప్రజాశక్తి-రాయదుర్గం   అమరావతిలో పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీ విషయమై ప్రతిపక్ష నాయకుడు, టిడిపి అధినేత చంద్రబాబునాయుడు చేసిన వ్యాఖ్యలకు నిరసనగా శుక్రవారం రాయదుర్గంలో వైసిపి ఆధ్

May 19, 2023 | 22:10

        ప్రజాశక్తి-అనంతపురంకలెక్టరేట్‌   దేశంలో ప్రధాని నరేంద్రమోడీ నేతృత్వంలోని బిజెపి ప్రభుత్వ అవలంభిస్తున్న మతోన్మాదానికి వ్యతిరేకంగా పోరాటా లు చేద్దామని సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక

May 19, 2023 | 15:53

సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు మల్లికార్జున ప్రజాశక్తి-రాయదుర్గం : ఉద్యమ నిర్మాతగా సుందరయ్య  వారసత్వాన్ని కొనసాగిస్తామని, ఆయన ఆశ

May 19, 2023 | 15:16

ప్రజాశక్తి-ఆత్మకూరు : ఆత్మకూరు మండల పరిధిలో పంపనూర్ తండా గ్రామంలో శుక్రవారం  ఇంటింటికి జ్వరాల సర్వే నిర్వహించడం జరిగింది.

May 19, 2023 | 11:41

కంచిసముద్రం (అనంతపురం) : కంచిసముద్రంలోని చర్ల ఉపాధి కూలీలతో ఈనెల 22న జరుగు కలెక్టరేట్‌ ముట్టడికి ఉపాధి కూలీలు తరలిరావాలని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సహా

May 18, 2023 | 21:49

          ప్రజాశక్తి-అనంతపురం కలెక్టరేట్‌   హెచ్‌ఐవి వ్యాధి నియంత్రణపై ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పించాలని రెడ్‌క్రాస్‌ సొసైటీ చైర్‌పర్సన్‌ కాపు భారతి సూచించారు.

May 18, 2023 | 21:48

          ప్రజాశక్తి-అనంతపురం కలెక్టరేట్‌  జూన్‌ 2, 3, 4వ తేదీల్లో విశాఖపట్నం నగరంలో భారత ప్రజాతంత్ర యువజన సమైక్య (డివైఎఫ్‌ఐ) ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రాష్ట్ర స్థాయి శిక్షణ తరగతుల