Literature

Apr 04, 2022 | 06:57

తాజా ఉదయాలను దోసిళ్ళతో బొట్టుబొట్టుగా తాగుతూ ప్రతిదినం మొదలవుతుంది అప్పుడే పిట్టలు రెక్కలు విదిలిస్తూ పైకెగసి ఆకాశాన్ని పాటలతో పలకరిస్తాయి

Apr 04, 2022 | 06:56

ఈ వేసవి కాలం దోసిళ్ళ లోంచి క్షణాల్ని ఒంపుకుంటూ గొంతులోని తడిని ఎగరేసుకుపోతూ ఎండను రాల్చుకుంటుంది ఇంటిలోంచి కళ్ళు బయట ఆరేస్తే చాలు

Mar 28, 2022 | 07:48

    తెలుగు జర్నలిజాన్ని పరిపుష్టం చేసిన తాపీ ధర్మరావే తెలుగు ఫిల్మ్‌ జర్నలిజానికి కూడా ఆద్యులే.

Mar 28, 2022 | 07:41

నువ్వొక అక్షరాల సముదాయమైతే, రగులుతున్న నీ గుండెలోంచి లావా పెల్లుబికుతుంది కవిత్వమై. అవి ప్రశ్నల చురకత్తులై విచ్చుకుంటాయి. అప్పుడు దోషులు నోళ్లు విప్పాలి.

Mar 28, 2022 | 07:35

వీళ్లు .. నా కళ్లను కాల్చిన ఇనపచువ్వలతో పీకేసారు ! ఈ చీకటికావల వీళ్లు దోచుకున్న వెలుగురాశిని నీకు చూపిస్తానేమోననీ ..! వీళ్లు .. నిషేధం నిట్టకు

Mar 28, 2022 | 07:03

కాలాన్ని కాళ్ళకు కట్టుకుని పరిగెత్తే మనుషుల మధ్య ఆమె.. భారంగా మేల్కొనే ఉదయం ఒంటికాలితో కొండనెక్కే కుటుంబాలకు ఎప్పుడెప్పుడు దించేసుకుందామా

Mar 28, 2022 | 06:56

ఎందుకు అమ్మలెప్పుడూ ఇలా అర్ధాంతరంగా అంతర్థానమై జీవితంలో గరుకును గమనంలోకి తెస్తారు..? అమ్మలున్నప్పుడు జీవితానికి..

Mar 28, 2022 | 06:52

లోకం విసిరిన చీకట్లను ఛేదిస్తేనే తూరుపు వాకిట ఆశల పొద్దు పొడిచేది! తీరం చేరే కెరటపుటంచుల్లోనే ఆవేశం పట్టుదలై ప్రభవించేది!

Mar 24, 2022 | 18:39

బాలలు బడికి రావాలి ఆడుతూ పాడుతూ చదవాలి చక్కగా పాఠం వినరండి హాయిగా మీరు ఉండండి బడి అంటే ఆట పాట స్నేహితులతో కుస్తీలంట అందరూ కలిసి తినండి

Mar 24, 2022 | 09:48

తల్లిగా చెల్లిగా జన మనుగడకు బానిస బతుకుల విముక్తికై నిజాం నిరంకుశ పాలన పై తుపాకీ పట్టిన వీర వనతి మల్లు స్వరాజ్యం

Mar 24, 2022 | 07:16

విప్లవాల వీర వనిత మా మల్లు స్వరాజ్యం తెలంగాణ పోరుబిడ్డ మా మల్లు స్వరాజ్యం అందుకో జోహార్లు ఐద్యా నాయకురాలా ..

Mar 21, 2022 | 07:28

ఈతరం కవుల్లో కవిత్వం తరిగిపోయిందని, సాంఘిక మాధ్యమాల వెల్లువలో వాక్యం పలచబడిపోయిందని, లైకులు -కామెంట్ల మోజులో కొత్త పాళీ కొట్టుకుపోతుందని నిరాశపడే నిన్నటి తరం ఇక నిశ్చింతగ