Annamayya District

Apr 15, 2023 | 21:10

రాజంపేట అర్బన్‌ : యువత అన్ని రంగాలలో రాణించాలని, నిరుద్యోగ యువతీ యువకులకు ఉపాధి కల్పించడమే లక్ష్యంగా మెగా జాబ్‌ మేళా నిర్వహించామని కలెక్టర్‌ గిరీశ, ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి అన్నారు.

Apr 15, 2023 | 21:07

రాజంపేట అర్బన్‌ : కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి ఓటమితోనే దేశానికి రక్షణ అని సిపిఎం, సిపిఐ నాయకులు అన్నారు.

Apr 15, 2023 | 21:06

వాల్మీకిపురం : రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమం అందించే సుస్థిర పాలన సిఎం జగన్‌తోనే సాధ్యమని పీలేరు ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి అన్నారు.

Apr 15, 2023 | 21:04

 బి.కొత్తకోట : పెద్దతిప్పసముద్రం మండలంలోని కానుగమాకులపల్లిలో జరిగిన విద్యుత్‌ ప్రమాద ఘటనపై రాజంపేట ఎంపీ వెంకట మిథున్‌రెడ్డి, పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డి తీవ్ర దిగ్రాÄ్భంతి వ్యక్తం చేశారు.

Apr 15, 2023 | 16:03

సిపిఐ - సిపిఎం  ప్రజాశక్తి-రాజంపేట అర్బన్ : ఆదానికి దేశాన్ని తాకట్టు పెడుతున్న బిజెపిని తరిమికొట్టాలని సిపిఐ జిల్లా సహాయ కార్

Apr 14, 2023 | 21:52

 బి.కొత్తకోట : అన్నమయ్య జిల్లా పెద్దతిప్పసముద్రం (పిటిఎం)లో ఘోరం జరిగింది. విద్యుత్‌ తీగలు యమపాశాలై నలుగురిని బలితీసుకుంది. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడటంతో వారి పరిస్థితి విషమంగా ఉంది.

Apr 14, 2023 | 21:13

ఖాజీపేట (కడప జిల్లా) : ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి దేఁకైనా బరితెగించవచ్చఁ షర్మిల, విజయలక్ష్మి జాగ్రత్తగా ఉండటం మంచిది మాజీ మంత్రి డాక్టర్‌ డి.ఎల్‌.రవీంద్రారెడ్డి అన్నారు.

Apr 14, 2023 | 21:09

మదనపల్లె అర్బన్‌ : కేంద్రంలో బిజెపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దేశ ప్రజల ప్రయోజనాలను కార్పొరేట్‌ సంస్థలకు తాకట్టు పెడుతూ, ప్రజలపై పన్నుల భారం మోపుతున్నారని, కార్మిక రైతాంగ వ్యతిరేక విధానాల

Apr 14, 2023 | 21:04

రాయచోటి : బిఆర్‌ అంబేద్కర్‌ ఆశయసాధనకు ప్రతిఒక్కరూ కషి చేయాలని జిల్లా కలెక్టర్‌ గిరీష అన్నారు.

Apr 14, 2023 | 15:30

ప్రజాశక్తి-నందలూరు: స్థానిక బస్టాండ్ కూడలిలో శుక్రవారం సులబ్ కాంప్లెక్స్ కు ఎంపీపీ మేడ విజయభాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో రాజంపేట ఎమ్మెల్యే మేడ మల్లికార్జున రెడ్డి, జిల్లా పరి

Apr 14, 2023 | 14:49

దేశాన్ని కాపాడుకుందాం సీపీఐ-సీపీఎం ప్రచారభేరి జయప్రదం చేద్దాం సీపీఐ మండల కార్యదర్శి సలీం భా

Apr 13, 2023 | 20:58

కేంద్రంలోని బిజెపి ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాల అమ లుకు వ్యతిరేకంగా ప్రచార భేరి మోగింది.