Apr 14,2023 21:13

మాజీ మంత్రి డాక్టర్‌ డి.ఎల్‌.వీంద్రారెడ్డి

ఖాజీపేట (కడప జిల్లా) : ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి దేఁకైనా బరితెగించవచ్చఁ షర్మిల, విజయలక్ష్మి జాగ్రత్తగా ఉండటం మంచిది మాజీ మంత్రి డాక్టర్‌ డి.ఎల్‌.రవీంద్రారెడ్డి అన్నారు. శుక్రవారం ఖాజీపేటలో అంబేద్కర్‌ జయంతి ఉత్సవాల్లో పాల్గొన్న ఆయన పై విధంగా స్పందించారు. అంబేద్కర్‌ ఆశయాలు ఈ ప్రభుత్వం పట్టించుకోవడం లేదఁ, త్వరలో వీటఁ్నంటికీ ఓటు ద్వారా చరమగీతం పాడాలన్నారు. ఎమ్మెల్సీ ఎఁ్నకల్లో జగన్‌కఁ ప్రజలు దిమ్మతిరిగే తీర్పు ఇచ్చారఁ తెలిపారు. వచ్చే ఎఁ్నకల్లో జగన్‌ ప్రభుత్వం రాదఁ స్పష్టమైందన్నారు. గతంలో తన కఁటుంబ సభ్యుల మరణాల సానుభూతితోనే జగన్‌రెడ్డి అధికారంలోకి వచ్చారఁ తెలిపారు. ప్రజా వ్యతిరేకత వల్ల జగన్‌ దేఁకైనా బరితెగించవచ్చఁ, వైఎస్‌ఆర్‌టిపి అధ్యక్షఁలు షర్మిల, విజయలక్ష్మి జాగ్రత్తగా ఉండటం మంచిదఁ సూచించారు. అధికార దాహం కోసం జగన్‌ సమీప కఁటుంబ సభ్యులను కూడా హత్యలు చేసేందుకఁ వెనకాడరఁ పేర్కొన్నారు. రాష్ట్రంలో భారతి రాజ్యాంగం నడుస్తోందఁ, కానీ అంబేడ్కర్‌ రాజ్యాంగం ప్రకారం ఎప్పటికైనా శిక్ష పడుతుందఁ హెచ్చరించారు. గత ఎఁ్నకల్లో ఎఁ్నకల వ్యూహకర్త ప్రశాంత్‌కిషోర్‌ సలహా మేరకే కోడి కత్తి, ఎంపీ వివేకా హత్యలతో అధికారం చేపట్టాడఁ, ఇప్పుడు మరింత అధికార దాహంతో కఁటుంబ సభ్యులను కూడా హత్యలు చేసేందుకఁ వెనుకాడరన్నారు. హైదరాబాద్‌లో ఉన్న విజయమ్మ, షర్మిల వద్దకఁ ఎవరొచ్చి ఏమి మాట్లాడినా క్షణాల్లో సిఎం జగన్‌కఁ తెలిసిపోతోందఁ, అంతగా ఁఘా పెట్టారఁ తెలిపారు. కోడికత్తి కేసులో కఁట్రలేదఁ ఎన్‌ఐఎ తెలిపినా జగన్‌ విఁపించుకోలేదన్నారు. వివేకా హత్య జరిగినప్పుడు నారాసుర రక్త చరిత్ర అంటూ టిడిపి అధినేత చంద్రబాబుపై రుద్ది ఇప్పుడు వివేకా హత్యలో సునీల్‌ యాదవ్‌ తల్లితో అక్రమ సంబంధం అనడం సిగ్గుచేటన్నారు. కేసును ఆలస్యం చేసేందుకే రోజుకొక పిటిషన్‌ వేస్తున్నారఁ, హత్య చేసిన వారికి శిక్ష తప్పదఁ తెలిపారు. ఇప్పటికే చాలా మంది మంత్రులు, శాసనసభ్యులందరూ అసమ్మతిలో ఉన్నారఁ, వచ్చే ఎఁ్నకల్లో ఓటమి తప్పదఁ.. జగన్‌ మనస్సులో పడిందఁ అందుకనే డొంకతిరుగుడు చర్యలకఁ పాల్పడుతున్నాడఁ విమర్శించారు.