News

Jul 09, 2021 | 15:56

హైదరాబాద్‌ : విధుల్లోకి తీసుకోవాలంటూ పొరుగు సేవల నర్సులు చేస్తున్న ఆందోళనలో శుక్రవారం తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది.

Jul 09, 2021 | 12:34

హైదరాబాద్‌ : తన తండ్రి జయంతి (జూలై 8)ని పురస్కరించుకొని వైఎస్‌ షర్మిల వైఎస్సార్‌ తెలంగాణ పార్టీని పెట్టిన సంగతి తెలిసిందే.

Jul 09, 2021 | 12:27

న్యూఢిల్లీ : సామాన్య మానవుల్లా అంధులు అన్నింటినీ చూడలేరు. చదవలేరు. చూపు లేకున్నా బ్రెయిలీ లిపి రూపంలో చదువుకు ఆస్కారం కలిగింది.

Jul 09, 2021 | 12:26

హైదరాబాద్‌ : తెలంగాణ టిడిపి అధ్యక్ష పదవికి ఎల్‌.రమణ రాజీనామా చేశారు. నిన్న సిఎం కెసిఆర్‌ ను ఎల్‌.రమణ కలిశారు.

Jul 09, 2021 | 11:57

చిత్తూరు : రేవంత్‌ రెడ్డా ? కోవర్టు రెడ్డా ? అనేది ముందు చెప్పాలని ఎమ్మెల్యే రోజా ఘాటు విమర్శలు చేశారు. శుక్రవారం రోజా మీడియాతో మాట్లాడుతూ...

Jul 09, 2021 | 11:46

న్యూఢిల్లీ : ఫైజర్‌ వ్యాక్సిన్‌ మూడవ డోసుకు కూడా అనుమతించాలని సదరు వ్యాక్సిన్‌ సంస్థ అమెరికా డ్రగ్స్‌ నియంత్రణ సంస్థను కోరింది.

Jul 09, 2021 | 11:23

తిరుపతి : తిరుమలలో చిరుతల సంచారాన్ని చూసిన భక్తులు, టిటిడి సిబ్బంది వామ్మో..చిరుతా.. అంటూ పరుగులు తీశారు.

Jul 09, 2021 | 10:32

బాపట్ల (గుంటూరు) : మరో నెలరోజుల్లో యువ జవాను మనుప్రోలు జశ్వంత్‌రెడ్డి (23) పెళ్లికి సన్నాహాలు జరుగుతున్నాయి.

Jul 09, 2021 | 07:50

ప్రజాశక్తి-న్యూడిల్లీ బ్యూరో : కోవిడ్‌-19కు సంబంధించి రూ.23,123 కోట్లతో రెండో అత్యవసర ప్యాకేజీని కేంద్ర కేబినెట్‌ ఆమోదించింది.

Jul 09, 2021 | 07:37

హైదరాబాద్‌ : చిన్న పదవికే రేవంత్‌ పిఎం లా ఫోజుకొడుతున్నారంటూ..

Jul 09, 2021 | 07:28

భువనేశ్వర్‌ : ఒలంపిక్స్‌లో పాల్గొనే క్రీడాకారులకు ఒడిశా ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌ భారీ నజరానా ప్రకటించారు.

Jul 08, 2021 | 21:55

న్యూఢిల్లీ : రవి శంకర్‌ ప్రసాద్‌ స్థానే ఐటి శాఖ మంత్రిగా తాజాగా నియమించబడిన వైష్ణవ్‌ పదవీ బాధ్యతలు చేపట్టిన వెంటనే ట్విట్టర్‌ వివాదంపై కేంద్రీకరించారు.