Jul 09,2021 12:34

హైదరాబాద్‌ : తన తండ్రి జయంతి (జూలై 8)ని పురస్కరించుకొని వైఎస్‌ షర్మిల వైఎస్సార్‌ తెలంగాణ పార్టీని పెట్టిన సంగతి తెలిసిందే. ఈ పార్టీ ఆవిర్భావ సభలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసిఆర్‌పై నిప్పులు చెరిగారు. ఈ సందర్భంగా ఆమె ఉద్యోగాల కోసమే తెలంగాణ రాష్ట్రం ఏర్పడినా.. ఇప్పటికీ రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య వెంటాడుతోందని.. నిరుద్యోగ సమస్యను తీర్చడమే తన పార్టీ ప్రధాన లక్ష్యమని అన్నారు. అలాగే తమ పార్టీ సంక్షేమం, స్వయం సమృద్ధి, సమానత్వం అనే మూడు అజెండాలతో ముందుకు సాగుతుందని ఆమె స్పష్టం చేశారు. జూలై 8న సొంత పార్టీ పెట్టి.. రాజకీయ ప్రస్థానాన్ని మొదలుపెట్టిన ఆమె.. పార్టీ ఆవిర్భావ సభ చిత్రమాలిక మీ కోసం..

sharmila 1

 

sharmila 4

 

sharmila 6

 

sharmila 7

 

sharmila 8

 

sharmila 9

 

sharmila 41

 

vijayamma 2