News

Jul 24, 2021 | 18:00

ముంబయి: పోర్న్‌ రాకెట్‌ కేసులో పట్టుబడ్డ రాజ్‌ కుంద్రా భార్య, బాలీవుడ్‌ నటి శిల్పాశెట్టిని ముంబయి పోలీసులు విచారించినట్లు తెలుస్తోంది.

Jul 24, 2021 | 17:58

హైదరాబాద్‌ : దగ్గుబాటి ఫ్యామిలీ నుంచి మరో హీరో వెండితెరకు పరిచయం కాబోతున్నారు.

Jul 24, 2021 | 17:53

హైదరాబాద్‌ : మహబూబాబాద్‌ టిఆర్‌ఎస్‌ ఎంపి మాలోత్‌ కవితకు ఆరు నెలల జైలు శిక్ష పడింది. శిక్షతో పాటు రూ.10 వేల జరిమానా కూడా విధించారు.

Jul 24, 2021 | 17:27

శ్రీశైలం (కర్నూలు) : ఎగువ రాష్ట్రాల్లోనూ, రాష్ట్రంలోనూ కురుస్తున్న భారీ వర్షాలతో కృష్ణా నదికి వరద నీరు భారీగా వచ్చి చేరుతోంది.

Jul 24, 2021 | 17:14

హైదరాబాద్‌ : తెలంగాణ రాష్ట్ర గురుకుల జూనియర్‌ కళాశాలల (టిఎస్‌ఆర్‌జెసి) ప్రవేశ పరీక్షను ఆగస్టు 14న నిర్వహించనున్నట్లు తెలంగాణ గురుకుల విద్యాలయాల సంస్థ కార

Jul 24, 2021 | 15:58

అమరావతి : ఎపి ఆర్థిక శాఖ కార్యదర్శి సత్యనారాయణపై హైకోర్టు నాన్‌ బెయిలబుల్‌ వారెంట్‌ జారీ చేసింది. ఆయనను అదుపులోకి తీసుకోవాలని పోలీసులను ఆదేశించింది.

Jul 24, 2021 | 15:54

ముంబయి : మహారాష్ట్రలోని నాసిక్‌లోని ఓ కుటుంబం తమ 28 ఏళ్ల కుమార్తెను ఓముస్లిం మతస్తునికిచ్చి హిందూ సాంప్రదాయంలో వివాహం చేయడాన్ని 'లవ్‌జిహాద్‌' పేర్కొంటూ అ

Jul 24, 2021 | 15:44

మంగళగిరి : ఎపి దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావుకు రాజధాని రైతుల నిరసన సెగ తగిలింది. 'మినిస్టర్‌ డౌన్‌.. డౌన్‌..

Jul 24, 2021 | 15:26

విశ్వంలో ఎన్నో అద్భుతాలు జరగుతూ ఉన్నాయి. ఆ అద్భుతాలను ఎప్పటికప్పుడు శాస్త్రవేత్తలు పసిగట్టి తెలియజేస్తూ ఉంటారు. అలాంటి అద్భుతాలను కొన్నింటిని కళ్లారా చూడవచ్చు.

Jul 24, 2021 | 14:46

ప్రతిరోజూ బస్సులు, మెట్రోలలో ప్రయాణించే వ్యక్తులు.. వృద్ధులకు, వికలాంగులకు, గర్భిణీ స్త్రీలకు, చిన్న పిల్లలను ఒడిలో మోసుకెళ్లే మహిళల కోసం తమ సీట్లను ఆఫర్‌ చేస్తుంటారు.

Jul 24, 2021 | 14:39

దేవీపట్నం (తూర్పు గోదావరి) : గోదావరి నది ఉగ్రరూపం దాల్చింది. తూర్పు గోదావరి జిల్లా దేవీపట్నం వద్ద ఉధృతంగా ప్రవహిస్తోంది.

Jul 24, 2021 | 13:11

హైదరాబాద్‌ : భారీ వర్షాల కారణంగా... తెలంగాణలోని మూడు జిల్లాల్లో ప్రభుత్వం రెడ్‌ అలర్ట్‌ను ప్రకటించింది.