Ananthapuram

Apr 25, 2023 | 08:26

              అనంతపురం ప్రతినిధి : ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్మోహన్‌రెడ్ది పర్యటన ఖరారైంది. ఈ మేరకు అధికారిక ప్రకటనతోపాటు, షెడ్యుల్‌ను సమాచార శాఖ విడుదల చేసింది.

Apr 25, 2023 | 08:23

           అనంతపురం కలెక్టరేట్‌ : అభివద్ధి కార్యక్రమాలకు ప్రభుత్వాలు ఇచ్చే నిధుల మీద ఆధారపడుతున్న గ్రామాలు సొంతంగా ఆదాయం సమకూర్చుకుని సంపద సష్టించే స్థాయికి ఎదగాలని కలెక్టర్‌ ఎమ్‌.

Apr 25, 2023 | 08:22

           అనంతపురం కలెక్టరేట్‌ : అర్జీదారులు సంతప్తి చెందేలా స్పందన అర్జీలకు పరిష్కరించాలని కలెక్టర్‌ ఎమ్‌.గౌతమి సంబంధిత అధికారులను ఆదేశించారు.

Apr 25, 2023 | 08:20

         తాడిపత్రి : తాడిపత్రిలో హై టెన్షన్‌ వాతావరణం నెలకొంది. సోమవారం నాడు జెసి.ప్రభాకర్‌రెడ్డి పెద్దప్పూరు మండలంలోని పెన్నా ఇసుక రీచ్‌ సందర్శనకు బయళ్దేరారు.

Apr 24, 2023 | 16:46

ప్రజాశక్తి వార్తకు స్పందన.. ప్రజాశక్తి-నార్పల : మండల కేంద్రంలోని స్థానిక ప్రభుత్వ బాలల పాఠశాలలో మైదానంలో ఉన్నటువంటి ఇండోర్ స్

Apr 24, 2023 | 16:39

ప్రజాశక్తి-అనంతపురం కార్పొరేషన్ : అనంతపురం నగరపాలక సంస్థ యందు పారిశుద్ధ్య విభాగంలో విధులు నిర్వర్తిస్తున్న NMR, కోవిడ్, మలేరియా, మరియు గార్బేజ్ కార్మికుల వేతనములు నెలల తర

Apr 24, 2023 | 12:59

ప్రజాశక్తి-మండపేట (అంబేద్కర్‌ కోనసీమ) : అంగన్వాడి వర్కర్స్‌ కు గత రెండు నెలలుగా బకాయి పడ్డ వేతనాలను తక్షణం చెల్లించాలని సిఐటియు జిల్లా కార్యదర్శి కే.కృష్

Apr 24, 2023 | 12:34

ప్రజాశక్తి-ఆత్మకూరు (అనంతపురం) : రైతు భరోసా, పిఎం కిసాన్‌ల డబ్బులు పడాలంటే...

Apr 23, 2023 | 21:14

        బెలుగుప్ప : మండల కేంద్రానికి చెందిన రైతు ఎల్‌.గోపాల్‌రెడ్డి సాగు చేస్తున్న 20 ఎకరాల్లో ఉన్న దానిమ్మ చెట్లకు సోమవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు నిప్పుపెట్టారు.

Apr 23, 2023 | 21:13

        ప్రజాశక్తి-ఉరవకొండ   మండల పరిధిలోని పెద్ద ముష్టూరులో ఉన్న తాగునీటి ట్యాంకు సమీపంలో పైప్‌లైన్‌కు లీకేజీ ఏర్పడింది.

Apr 23, 2023 | 21:13

        ప్రజాశక్తి-అనంతపురం కలెక్టరేట్‌   బసవేశ్వర బోధనలను తూచా తప్పకుండా పాటించాలని విప్‌, అఖిల భారత వీరశైవ మహాసభ రాష్ట్ర అధ్యక్షులు కాపు రామచంద్రారెడ్డి పిలుపునిచ్చారు.

Apr 23, 2023 | 21:11

        ప్రజాశక్తి-బుక్కరాయసముద్రం   డాక్టర్‌ బి.ఆర్‌.అంబేద్కర్‌ గురుకుల పాఠశాలల్లో నెలకొన్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తామని కెవిపిఎస్‌ రాష్ట