Literature

Sep 12, 2022 | 07:05

నేను చిందులాడి నేను డప్పులు గొట్టి యలసి సొలసి సత్తికొలుపు కొలవ ఫలితమెల్ల నొరులు భాగించుకొనిపోవు నీచమైన భూమి జూచినావె !

Sep 12, 2022 | 07:03

నిద్రలో ఉన్నాను..! నా ఇల్లు మాయమైపోయింది నాగరికత నడి బొడ్డున కట్టుకున్న నా మొట్ట మొదటి ఇల్లు కనుమరుగైపోయింది గరుకు గోడల మీద చెక్కిన ఆనవాళ్లు మాత్రమే

Sep 12, 2022 | 06:57

నేనొక ఆశలపిట్టనై ఎగురుతూ నింగినంతా చుట్టేస్తున్నాను తడబడుతున్న జీవితపు అడుగులను సరిచేసుకుంటూ... కదిలిపోతున్న కాలాన్ని నిలదీస్తూ... కష్టాల తుపానులో చిక్కుకొని

Sep 12, 2022 | 06:55

వెళ్ళే దారిలో వేలాడేసిన మొహాల్లో ఎడారి ఛాయలుంటాయి దాగివున్న గాయాలుంటాయి నవ్వుల పువ్వులు కానరావు నీటి చెమ్మల జాడలు కరువు నాకెందుకు లెమ్మని దాటి వెళ్లకు

Sep 12, 2022 | 06:34

ఉండుండీ ఒక్కసారీ దుఃఖ దొంతరల్లోకి జారిపోతాను . ఎప్పటికప్పుడు వ్యూహాలు పదును పెట్టడం కన్నీటిని చెక్కడం సుఖమయ ప్రయాణాలుగా మల్చడం లోతుగా జీవితాన్ని తరచిచూడటం

Sep 11, 2022 | 06:52

మిసమిస మబ్బులు కమ్మాయి పెళపెళ ఉరుములు ఉరిమాయి తళతళ మెరుపులు మెరిసాయి జలజల వానలు కురిసాయి గబగబా చెరువులు నిండాయి చకచక పొలములు తడిసాయి కళకళ మొక్కలు మొలిచాయి

Sep 11, 2022 | 06:46

పంటలు పండంగ జోరుగా కురవవే! కరువులను బాపంగ బిరబిరా కురవవే! పచ్చదనం పెంచంగ చల్లగా కురవవే! చల్లదనం నింపంగ హాయిగా కురవవే! చిరుగాలి వేయంగ చక్కగా కురవవే!

Sep 05, 2022 | 06:36

గురువంటే... అజ్ఞానాన్ని పారద్రోలే వెలుగని భవిష్యత్తుకు మార్గం చూపే అక్షరమని సమాజ దార్శనికుడని కదా పెద్దలు చెప్పింది

Sep 05, 2022 | 06:32

సకల కళల సమాహారమే నాటకం. మానవ జీవితాలకు, సమాజ వ్యవస్థలకు సంబంధించిన అన్ని కోణాలను యథార్థంగా సరైన కొలతలతో అందించగలిగిన కళారూపం నాటకం మాత్రమే!

Sep 05, 2022 | 06:26

ప్రముఖ కవి, విమర్శకులు, సమీక్షకులు దాస్యం సేనాధిపతి ఇటీవల వెలువరించిన లిదిక్సూచి గ్రంథం సాహితీ రంగంలో ఓ వినూత్న కోణంలో రచించిన గ్రంథం.

Aug 31, 2022 | 07:59

శివాపురం గ్రామంలో వినాయకుడు పండగ సంబరాలు ప్రారంభమయ్యాయి. పిల్లలు అందరూ ఉదయాన్నే పత్రి కోసం పొలాలకు వెళ్లారు. పెద్దవాళ్లందరూ పండగ పనుల్లో మునిగిపోయారు.

Aug 29, 2022 | 08:10

తేనెలొలుకు తెలుగు రా తెలుగు భాష నేర్చు రా అందమైన తెలుగు రా అమ్మ భాష నేర్వ రా పల్లెటూరి తెలుగు రా స్వచ్ఛమైన పలుకురా సామెతలు జాతీయాలు