International

Jun 22, 2023 | 12:31

పారిస్‌  :  యూరోపియన్‌ దేశాల పర్యటనలో భాగంగా క్యూబా అధ్యక్షుడు మిగుల్‌ డియాజ్‌ కానెల్‌ ఫ్రాన్స్‌కు చేరుకున్నారు.

Jun 22, 2023 | 11:25

వాషింగ్టన్‌  :    ప్రధాని మోడీ, అమెరికా అధ్యక్షుడు బైడెన్‌లు సంయుక్తంగా గురువారం మీడియాతో మాట్లాడనున్నట్లు వైట్‌ హౌస్‌ ప్రకటించింది.

Jun 22, 2023 | 11:02

చైనా : చైనాలోని ఓ రెస్టారెంట్‌లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. గ్యాస్‌ లీక్‌తో పేలుడు సంభవించడంతో 31 మంది మృతి చెందారు.

Jun 22, 2023 | 10:11

ప్రపంచ శరణార్ధుల దినోత్సవ తీరిదీ!! న్యూయార్క్‌ : ప్రతి ఏటా జూన్‌ 20న ప్రపంచ శరణార్ధుల దినోత్సవాన్ని ఐక్యరాజ్య సమితి నిర్వహిస్

Jun 21, 2023 | 22:15

న్యూయార్క్‌   :  త్వరలో టెస్లా కార్యకలాపాలను భారత్‌లో ప్రారంభించనున్నట్లు టెస్లా అధినేత ఎలన్‌ మస్క్‌ ప్రకటించారు.

Jun 21, 2023 | 17:29

ఇంటర్నెట్‌డెస్క్‌ : నైజీరియా ప్రజలు ఆకలితో అలమటిస్తున్నారు. దాంతో ఐక్యరాజ్యసమితి నైజీరియా ప్రజల ఆహారం కోసం 20 మిలియన్ల డాలర్ల అత్యవసర ఆర్థిక సహాయాన్ని అందించింది.

Jun 21, 2023 | 14:35

ట్రిపోలి :   165 మంది నైజీరియన్‌ శరణార్థులను బహిష్కరించినట్లు లిబియాన్‌ ప్రభుత్వం పేర్కొంది.

Jun 21, 2023 | 13:27

న్యూఢిల్లీ  :   లష్కర్‌-ఇ-తొయిబా ఉగ్రవాది సాజిద్‌ మీర్‌ను ఐరాస అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించాలన్న ప్రతిపాదనను చైనా తిరస్కరించడాన్ని భారత్‌ ఖండించింది.

Jun 20, 2023 | 22:20

భారత్‌, అమెరికాల మధ్య గతంలో ఎన్నడూ లేని రీతిలో విశ్వాసం నెలకొందని ప్రధాని నరేంద్ర మోడీ వ్యాఖ్యానించారు.

Jun 20, 2023 | 16:26

న్యూఢిల్లీ : పర్యావరణ ముప్పు నేపథ్యంలో సముద్రాల పరిరక్షణకు చట్టబద్ధమైన సముద్ర జీవవైవిధ్య ఒప్పందాన్ని ఐక్యరాజ్యసమితి 193 సభ్య దేశాలు సోమవారం ఆమోదించాయి.

Jun 20, 2023 | 13:13

న్యూఢిల్లీ   :  భారత్‌ -అమెరికా మధ్య సంబంధాలు గతంలో కంటే మరింత బలంగా, దృఢంగా అయ్యాయని ప్రధాని మోడీ పేర్కొన్నారు.

Jun 20, 2023 | 12:56

రోమ్‌ : గతవారం చివర్లో శని, ఆదివారాల్లో ఇటాలియన్‌ భూభాగానికి వలసదారులు భారీ సంఖ్యలో తరలివచ్చారు.