District News

Nov 06, 2023 | 21:41

యాత్రికులకు అన్ని సౌకర్యాల కల్పనకు కృషి ఆలయ సహాయ కమిషనర్‌ ఇఒ యర్రంశెట్టి భద్రాజి ప్రజాశక్తి - భీమవరం రూరల్‌

Nov 06, 2023 | 21:39

            తాడిపత్రి : తాడిపత్రిలో అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య డ్రెయినేజీ కాలువల నిర్మాణపై వాదప్రతివాదనలు జరుగుతున్నాయి.

Nov 06, 2023 | 21:39

ప్రజాశక్తి - ఏలూరు స్పోర్ట్స్‌

Nov 06, 2023 | 21:37

        పుట్టపర్తి అర్బన్‌ : శ్రీ సత్యసాయి జిల్లాలో బిజెపి నేతల మధ్య వర్గపోరు బహిర్గం అయ్యింది. రాష్ట్ర అధ్యక్షురాలు పరంధేశ్వరి రాక సందర్భంగా ఆ పార్టీ నాయకులు బాహాబాహికి దిగారు.

Nov 06, 2023 | 21:37

ఏజెన్సీలో ప్రజారక్షణ భేరి బస్సు యాత్రకు ఘన స్వాగతం ఎదురెళ్లి స్వాగతం పలికిన మహిళలు, గిరిజనులు నిర్వాసితుల, ఏజెన్సీ సమస్యలపై గళమెత్తిన నేతలు

Nov 06, 2023 | 21:33

          ప్రజాశక్తి-అనంతపురం క్రైం   అపరిచితులు విక్ర యించే మొబైల్‌ ఫోన్లను కొనుగోలు చేసి మోసపోవద్దని ఎస్పీ కెకెఎన్‌ అన్బురాజన్‌ సూచించారు.

Nov 06, 2023 | 21:32

        ప్రజాశక్తి-బుక్కరాయసముద్రం : ప్రభుత్వాలు, పాలకుల నిర్లక్ష్యంతోనే అనంతపురం జిల్లా అత్యంత వెనుకుబాటుకు గురవుతోందని సిపిఎం జిల్లా కార్యదర్శి వి.రాంభూపాల్‌ విమర్శించారు.

Nov 06, 2023 | 21:32

          ప్రజాశక్తి-అనంతపురం    విద్యార్థులు ఒక్కరే కాకుండా గ్రూప్‌ స్టడీస్‌ చేయడం ద్వారా సత్ఫలితాలు సాధిస్తారని జెఎన్‌టియు ఉపకులపతి జి.రంగజనార్ధన సూచించారు.

Nov 06, 2023 | 21:31

ప్రజాశక్తి - నెల్లిమర్ల :  మండలంలోని తంగుడుబిల్లి వద్ద ఆర్‌టిసి బస్సు ఆపాలని గ్రామస్థులు కోరుతున్నారు.

Nov 06, 2023 | 21:31

వేపాడ : వేపాడ మండలాన్ని కరువు ప్రాంతంగా ప్రకటించాలని మాజీ ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి సోమవారం తహశీల్దార్‌ ప్రసన్నకుమార్‌కు వినతి అందించారు.