Literature

Oct 03, 2022 | 07:47

తోటమాలి ఊరెళ్ళాడు పది రోజులైంది మొక్కలు తలలు వాల్చేసాయి ఆశలు రాల్చేసాయి తోటమాలి ఊరెళ్ళాడు గానీ మొక్కల గురించి ఆలోచన లేదు నీళ్లు ఎవరుపోస్తారు? తోటమాలికి

Oct 03, 2022 | 07:44

నేనేమో పారవశ్యంతో కన్నులు విప్పార్చి నిన్నే చూస్తుంటానా ఎవరో నల్లని మేఘాల్ని నా ముందు నుంచే తోసుకెళ్తుంటారు నేనేమో ప్రవాహంలా

Oct 03, 2022 | 07:41

ఉండే ఉండవచ్చు కంటి అంచుపై ఒక తడి ఉండే ఉండవచ్చు గుండె గోడల వెంట ఒక తడి ఉండే ఉండవచ్చు శిల్పం శిథిలమై ... ఉండే ఉండవచ్చు

Oct 03, 2022 | 07:38

ఆమె కొలనును ప్రేమగా పొదువుకొని కమ్మని కలలు కంటోంది ! ఏదో రాయి తాకిన శబ్దం కలవరం కలిగించే కంపనం తొలుత కల అనుకొంది తరువాత భ్రమ అనుకొంది

Oct 03, 2022 | 07:28

వాళ్ళు నా స్వప్నాలపై నీళ్ళు చిలకరిస్తునే ఉన్నారు నా దారులనిండా ముళ్ళు పరచి ఉంచారు వాళ్ళెలా ఊహించి ముందుగా అక్కడికి చేరారా అని ఆశ్చర్యపోయాను

Sep 26, 2022 | 08:08

మహాకవి, సామాజిక విప్లవమూర్తి జాషువా హేతువాద సాహిత్యం సృష్టికర్తల్లో ముఖ్యుడు. ఆయన కవిత్వంలో హేతువాదం ఎల్లెడల ప్రభాశిస్తుంది.

Sep 26, 2022 | 07:55

తెలుగు సాహితీ వనం ఇటీవల 'వసంత వీచిక' పేరిట ఒక కవితా సంకలనం వెలువరించింది.

Sep 26, 2022 | 07:52

వీధి బడి నాకు ఇంకా గుర్తే మనసుకి ఊహలు మొలిచి బడిబాట పట్టిన తొలి రోజుల్లో చేతులు పలపుల్లల కోసం ఎంత ఆత్రుతగా ఎదురుచూసేవో! అవి నోట్లోనే కరిగేవో?

Sep 26, 2022 | 07:49

ఎన్ని ఓటములు ఎదురైతేనేం ఒక్క ఆలోచన వ్యూహంగా మారి రేపటి వైపు ఆశగా నడిపిస్తుంది ఆశ శ్వాసగా మారితే మలుపు కొత్త రూపుని దాల్చుతుంది ఆశయం ఆకాశాన్ని తాకితే

Sep 26, 2022 | 07:46

నెల రోజులుగా నెలరాజు పత్తా లేడు ఏకవర్ణ వరద చాపం పురి విప్పడంతో నేలతల్లి ముఖమూ కనబడడం లేదు మనిషి ముఖమూ కనబడడం లేదు నెల రోజులుగా నెలరాజు పత్తా లేడు

Sep 26, 2022 | 07:37

చూరెక్కి కూతెట్టి సూర్యుణ్ణి నిద్రలేపి రెక్కలాడిస్తూ కొమ్మల్లో, రెమ్మల్లో నిద్దరోతున్న పక్షులకి పాట అప్పజెప్పి చీకట్లను పారిపొమ్మని హెచ్చరించిన పుంజుని

Sep 26, 2022 | 07:31

పెట్టాడు, తిన్నాను ఇచ్చాడు, తాగాను లారీ చూపాడు, ఎక్కాను టెంటులోకి తీసికెళ్ళాడు, కూర్చున్నాను సభలో వెన్నెల విరబోసింది, వాహ్‌ ..! ....