Sep 26,2022 07:31

పెట్టాడు, తిన్నాను
ఇచ్చాడు, తాగాను
లారీ చూపాడు, ఎక్కాను
టెంటులోకి తీసికెళ్ళాడు, కూర్చున్నాను
సభలో
వెన్నెల విరబోసింది, వాహ్‌ ..!
....

ఇక
చీకటికి ఐదేళ్ళ గడువు
అది అండ కాదని
కబళిస్తున్న కొండ చిలువని, మెల్లగా ...

- కోటం చంద్రశేఖర్‌
94920 43348