District News

Nov 14, 2023 | 21:16

ప్రజాశక్తి-విజయనగరం :  ఏ ఒక్క రైతు నష్టపోకుండా, అత్యంత పకడ్బంధీగా ధాన్యం కొనుగోలు ప్రక్రియను నిర్వహించాలని జాయింట్‌ కలెక్టర్‌ మయూర్‌ అశోక్‌ ఆదేశించారు.

Nov 14, 2023 | 21:16

ప్రజాశక్తి - విజయనగరం ప్రతినిధి :  చేసిన మోసం సరిపోదన్నట్టుగా కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం మరో మోసకారి ప్రచారానికి తెరలేపింది.

Nov 14, 2023 | 21:16

ప్రజాశక్తి - విజయనగరం ప్రతినిధి :  చేసిన మోసం సరిపోదన్నట్టుగా కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం మరో మోసకారి ప్రచారానికి తెరలేపింది.

Nov 14, 2023 | 21:15

     జీలుగుమిల్లి:మండలంలోని రాచన్నగూడెంలో దారుణం జరిగింది. గ్రామానికి చెందిన ఓ మహిళను అతిదారుణంగా కొట్టి ఆపై హత్యచేసి చెరువుగట్టుపై పడేశారు.

Nov 14, 2023 | 21:12

ప్రజాశక్తి - వంగర : ఈ ఏడాది రబీకి గొర్రెల శ్రీరాములు నాయుడు మడ్డువలస ప్రాజెక్టు ఆయకట్టుకు సాగునీరు అందించ లేమని మడ్డువలస ప్రాజెక్టు ఎఇ నితిన్‌ తెలిపారు.

Nov 14, 2023 | 21:09

ప్రజాశక్తి - మంత్రాలయం

Nov 14, 2023 | 21:08

ప్రజాశక్తి- భోగాపురం : ముఖ్యమంత్రి ప్రవేశపెట్టిన పథకాలే తిరిగి తమను గెలిపిస్తాయని ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడు అన్నారు.

Nov 14, 2023 | 21:06

ప్రజాశక్తి - మంత్రాలయం

Nov 14, 2023 | 21:05

ప్రజాశక్తి - కోసిగి

Nov 14, 2023 | 21:03

మండలంలోని పలు ప్రభుత్వ పాఠశాలల్లో బాలల దినోత్సవ వేడుకలు మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పిల్లలు వేసిన నృత్యాలు ఆకట్టుకున్నాయి.

Nov 14, 2023 | 21:02

ప్రజాశక్తి - కోసిగి

Nov 14, 2023 | 21:01

     జంగారెడ్డిగూడెం:మండలంలోని గుర్వాయగూడెం మద్ది ఆంజనేయస్వామి ఆలయంలో కార్తీకమాసోత్సవాలు మంగళవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. చింతలపూడి ఎంఎల్‌ఎ విఆర్‌.ఎలిజా ఈ ఉత్సవాలను ప్రారంభించారు.