District News

Nov 14, 2023 | 23:37

ప్రజాశక్తి-పల్నాడు జిల్లా : న్యుమోనియా నివారణకు జిల్లా వైద్యారోగ్య శాఖాధికారులు సమిష్టిగా కృషి చేయాలని పల్నాడు జిల్లా కలెక్టర్‌ ఎల్‌.శివ శంకర్‌ అన్నారు.

Nov 14, 2023 | 23:37

ప్రజాశక్తి-యంత్రాంగం రాష్ట్ర డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ పోలీస్‌ ఉత్తర్వులు ప్రకార జిల్లాలో దిశ మెగా డ్రైవ్‌ మంగళవారం నిర్వహించారు.

Nov 14, 2023 | 23:36

ప్రజాశక్తి-మద్దిపాడు : ఉపాధి హామీ చట్టం ద్వారా ప్రతి ఒక్కరికీ పనులు కల్పించటమే థ్యేయంగా ఎపిఒలు పని చేయాలని ఎమ్మెల్యే టిజెఆర్‌. సుధాకర్‌ బాబు అన్నారు.

Nov 14, 2023 | 23:32

సాగునీటి సలహామండలి సమావేశంలో మంత్రి చెల్లిబోయిన వేణుగోపాలకృష్ణ ప్రజాశక్తి - కాకినాడ

Nov 14, 2023 | 23:32

ప్రజాశక్తి-కొండపి : రాష్ట్రంలో అరాచక పాలన సాగిస్తున్న వైసిపి ప్రభుత్వాని తరిమి కొట్టాలని కొండపి ఎమ్మెల్యే డాక్టర్‌ డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి తెలిపారు.

Nov 14, 2023 | 23:29

ప్రజాశక్తి-చీమకుర్తి: రాష్ట్ర ముఖ్యమంత్రిగా మళ్లీ జగన్‌మోహన్‌రెడ్డే అవుతారని జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌ బూచేపల్లి వెంకాయమ్మ పేర్కొన్నారు.

Nov 14, 2023 | 23:27

ప్రజాశక్తి -సిఎస్‌పురం : మండల పరిధిలోని పలు ప్రాంతాల్లో బాలల దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా నెహ్రూ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

Nov 14, 2023 | 23:23

ప్రజాశక్తి- రాజమహేంద్రవరం ప్రతినిధి వైసిపి ప్రభుత్వం పాలనలో తమకు 'గౌరవం' దూరమైందని సర్పంచులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమతో పోల్చితే వాలంటీర్ల పరిస్థితే కొంత మేలని వాపోతున్నారు.

Nov 14, 2023 | 23:21

ప్రజాశక్తి - కొవ్వూరు రూరల్‌ రాష్ట్రంలో జరుగుతున్న సంక్షేమ పాలనకు మరోసారి రాష్ట్ర ప్రజలు అండగా నిలవాలని రాష్ట్ర మంత్రులు అంబటి రాంబాబు, తానేటి వనిత అన్నారు.

Nov 14, 2023 | 23:15

ప్రజాశక్తి - గోపాలపురం సదరం సర్టిఫికెట్‌ కోసం గత రెండు రోజులుగా ఒక వృద్ద వికలాంగురాలు స్థానిక పిహెచ్‌సి వద్ద ఎదురుచూపులు చూ స్తోంది.