District News

Nov 09, 2023 | 22:57

ప్రజాశక్తి - రాజమహేంద్రవరం రూరల్‌ రాజమహేంద్రవరం రూరల్‌ నియోజకవర్గ వైసిపి కో-ఆర్డినేటర్‌ చందన నాగేశ్వర్‌ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు.

Nov 09, 2023 | 22:54

ప్రజాశక్తి - గోపాలపురం ప్రతి విద్యార్థి క్రమశిక్షణ అలవర్చుకుని, సాంకేత పరిజ్ఞానాన్ని పెంపొందించుకోవడం ద్వారా ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఎంఇఒ తిరుమల దాస్‌ సూచించారు.

Nov 09, 2023 | 22:52

ప్రజాశక్తి - కొవ్వూరు రూరల్‌ వృత్తిపరమైన, వ్యక్తిగతమైన, సమాజ పరమైన సమస్యల పరిష్కారానికి అవసరమైన న్యాయ సలహాలు అందిస్తామని కొవ్వూరు పేనల్‌ అండ్‌ రిటైనర్‌ అడ్వకేట్‌ పెలూరి వెంకటపెద్దిలక్ష్మి అన్నారు.

Nov 09, 2023 | 22:50

ప్రజాశక్తి - యంత్రాంగం ఎపికి జగన్‌ ఎందుకు కావాలి కార్యక్రమాలు జిల్లాలో గురువారం ప్రారంభం అయ్యాయి.

Nov 09, 2023 | 22:49

ప్రజాశక్తి - రాజమహేంద్రవరం జిల్లాలో ఖరీఫ్‌ సీజన్లో 72 వేల హెక్టార్లలో వరి సాగు జరగగా, ఇప్పటి వరకు 11.3 శాతం కోతలు పూర్తి చేసినట్లు జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ కె.మాధవీలత తెలిపారు.

Nov 09, 2023 | 22:44

ప్రజాశక్తి- రాజమహేంద్రవరం ప్రతినిధి మారుమూల పల్లెకు సైతం ఆర్‌టిసి సర్వీసులు విస్తరించి విశేష సేవలను అందిస్తోంది.

Nov 09, 2023 | 22:37

ఉప్పలగుప్తం : వైసిపి ప్రభుత్వంలో నిలుపుదల చేసిన దళితుల 27 సంక్షేమ పథకాలను సిఎం జగన్‌ కొనసాగించాలని ఆర్‌పిఐ జాతీయ కార్యదర్శి డిబి.లోక్‌ డిమాండ్‌ చేశారు.

Nov 09, 2023 | 22:29

ప్రజాశక్తి- చిత్తూరుఅర్బన్‌: వివిధ కారణాలతో పొగొట్టుకున్న సెల్‌ఫోన్లును చాట్‌బాట్‌ పోలీస్‌ యాప్‌ ద్వారా యజమానులకు అందజేసింది.

Nov 09, 2023 | 22:28

నగరి: నగరి పట్టణానికి విచ్చేసిన బీజేపీ జిల్లా నాయకులు మంత్రి రోజాకు సవాల్‌ విసురుతామంటూ వ్యవహరించిన తీరుపై నగరి డైయింగ్‌ అసోసియేషన్‌ సభ్యులు, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ నాయకుల ఆగ్రహం వ్యక్తం చేశారు.

Nov 09, 2023 | 22:26

ప్రజాశక్తి -నగరి

Nov 09, 2023 | 22:25

ప్రజాశక్తి-యంత్రాంగం సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న సిఎం వైఎస్‌.జగన్‌ మళ్లీ రావాలంటూ వైసిపి గురువారం పలు చోట్ల 'మళ్లీ జగనే ఎందుకంటే' కార్యక్రమం చేపట్టారు.