
విజయవాడ : ప్రజా సమస్యలే అజెండాగా ... నేటి నుండి ' ప్రజా రక్షణ భేరి ' పేరుతో సిపిఎం ప్రచార జాతాలను చేపట్టింది. సోమవారం కర్నూలు జిల్లా ఆదోనిలో, పార్వతీపురం మన్యం జిల్లా సీతంపేటలో, మరో జాతా శ్రీకాకుళం జిల్లాలోని మందసలో ప్రారంభమైంది.

పార్వతిపురం టౌన్ సభలో ప్రసంగిస్తున్న బివిఆర్





పార్వతీపురం పట్టణంలో...







సభలో మాట్లాడుతున్న సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు కా. కె.సుబ్బరావమ్మ

ప్రజారక్షణ భేరి సభలో మాట్లాడుతున్న సిపిఎం మన్యం పార్వతీపురం జిల్లా కమిటీ సభ్యులు కా. ఇందిరా

ప్రజారక్షణ భేరి సభలో మాట్లాడుతున్న సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు కా. దడాల సుబ్బారావు

ప్రజా రక్షణ బేరి కురుపాం నియోజకవర్గ కేంద్రంలో ప్రారంభమైన ర్యాలీ కేంద్ర సిపిఎం పోలిట్ బ్యూరో సభ్యులు బివి రాఘవులు , రాష్ట్ర కార్యదర్శి కె. శ్రీనివాసరావు కి గిరిజన సాంప్రదాయ నృత్యలు , డబ్బులతో భారీ స్వాగతం పలికిన మన్యం జిల్లా సిపిఎం పార్టీ శ్రేణులు








------------------------------------------------------------------------------------------------------------------------------------------------
కర్నూలు జాతా ఫొటోలు..

కోడుమూరులో..


కోడుమూరులో సభకు హాజరైన మహిళలు..

అదోని: వెనుక బడ్డ ప్రాంతాలను అభివృద్ధి చేయాలని ప్రజా రక్షణ భేరి బస్సు యాత్రను ప్రారంభించామని సిపిఎం పొలిట్ బ్యూరో సభ్యుడు అశోక్ దావాల్,మాజీ ఎమ్మెల్యే గఫర్,రాష్ట్ర కమిటీ సభ్యుడు కృష్ణయ్య తెలిపారు.సోమవారం నుండి వచ్చే నెల 15 వరకు విజయవాడ కు చేరుకుంటుందన్నారు














