Feb 10,2021 13:24

కొల్లూరు (గుంటూరు) : గుంటూరు జిల్లా కొల్లూరు మండలంలోని తోకలవాణిపాలెం సర్పంచ్‌ గా సిపిఎం మద్దతిచ్చిన అభ్యర్థి విజయం సాధించారు. సిపిఎం గుంటూరు వన్‌ జిల్లా కమిటీ సభ్యులు, టి.కఅష్ణ మోహన్‌ సర్పంచ్‌ గా ఎన్నికయ్యారు. ఈ పంచాయతీ స్థానాన్ని ఎస్‌సి రిజర్వేషన్‌ కింద కేటాయించారు. ఎన్నిక పత్రాన్ని అభ్యర్థికి అధికారులు అందజేశారు. మొత్తం ఓట్లు 860 కాగా, పోలింగ్‌ ఓట్లు 796. మెజారిటీ ఓట్లు 87.