State

Sep 22, 2023 | 22:05

స్పీకర్‌ పోడియం చుట్టుముట్టిన టిడిపి సభ్యులు మార్షల్స్‌తో తోపులాట స్కిల్‌ స్కామ్‌పై ప్రారంభమైన చర్చ

Sep 22, 2023 | 21:52

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో :రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో 8,366 ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయని విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ వెల్లడించారు.

Sep 22, 2023 | 21:45

ప్రజాశక్తి-అమరావతిబ్యూరో :జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం జాబ్‌ కేలండరు విడుదల చేసి ప్రతి సంవత్సరం ఉద్యోగాలు భర్తీ చేస్తామని ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని పిడిఎఫ్‌ ఎమ్మెల్సీలు డిమాండ్‌ చేశారు.

Sep 22, 2023 | 21:42

ప్రజాశక్తి - శ్రీకాకుళం ప్రతినిధి :విశాఖ స్టీల్‌ప్లాంట్‌పై కేంద్రం పన్నుతోన్న కుట్రలను ప్రతి ఒక్కరూ ప్రతిఘటించాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు కె.లోకనాథం కోరారు

Sep 22, 2023 | 17:05

హైదరాబాద్‌: తెలంగాణలో మూడు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం ప్రకటించింది.

Sep 22, 2023 | 16:43

విజయవాడ: విజయవాడ వైఎస్‌ఆర్‌ హెల్త్‌ యూనివర్సిటీ ప్రాంగణంలో కాంగ్రెస్‌ నాయకులు, పోలీసులకు మధ్య వాగ్వాదం, తోపులాట చోటుచేసుకుంది.

Sep 22, 2023 | 16:30

తెలంగాణ: తెలంగాణ వ్యాప్తంగా గురువారం రాత్రి నుంచి కురుస్తున్న వర్షాలకు పలు ప్రాంతాలు తడిసిముద్దయ్యాయి. రహదారులు జలమయం కావడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.

Sep 22, 2023 | 16:20

విశాఖ ఉక్కు రక్షణ కోసం 3వ రోజు సిపిఎం బైక్ యాత్ర ఈరోజు శ్రీకాకుళం జిల్లాలో సాగుతోంది.  

Sep 22, 2023 | 16:02

వరంగల్‌ : పేదల సొంతింటి కలను నెరవేర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం గృహలక్ష్మి పథకానికి శ్రీకారం చుట్టిందని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు.

Sep 22, 2023 | 15:24

హనుమకొండ : జిల్లాలో పెను విషాదం చోటు చేసుకుంది. భారీ వర్షాలకు ఇంటి గోడ కూలి ముగ్గురు మృతి చెందారు. ఈ విషాదకర సంఘటన శాయంపేట మండల కేంద్రంలో శుక్రవారం చోటు చేసుకుంది.

Sep 22, 2023 | 15:17

విజయవాడ: రాష్ట్రంలో మద్యం అక్రమాలపై సీబీఐ విచారణను తప్పనిసరిగా కోరుతామని ఏపీ బిజెపి అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి స్పష్టం చేశారు.