District News

Nov 07, 2023 | 23:03

ప్రజాశక్తి - పలాస: ఆంధ్రా-ఒడిశా సరిహద్దు ప్రాంతాల ప్రజలకు పెద్దపులి కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది.

Nov 07, 2023 | 23:02

ప్రజాశక్తి-సామర్లకోట రూరల్‌ గ్రామాల్లో ఉన్న సమస్యలకు సంబంధించి సత్వరమే చర్యలు తీసుకుంటామని హౌసింగ్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌, వైసిసిపి పెద్దాపురం నియోజకవర్గ ఇన్‌ఛార్జి దవులూరి దొరబాబు అన్నారు.

Nov 07, 2023 | 23:00

* అన్నదాతలకు అండగా ప్రభుత్వం * రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు * 3,21,854 మంది రైతుల ఖాతాలకు రూ.132.41 కోట్లు జమ

Nov 07, 2023 | 23:00

కోనసీమపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యం దేశ సంపదను కార్పొరేట్లకు దోచి పెడుతున్నమోడీ బిజెపికి వైసిపి, టిడిపి,జనసేన పార్టీల మద్దతు సిగ్గుచేటు

Nov 07, 2023 | 22:59

ప్రజాశక్తి-కాకినాడ జిల్లాలో జాతీయ రహదార్లులు, రైల్వే ఓవర్‌ బ్రిడ్జిల నిర్మాణాల కోసం సేకరించిన భూముల రైతులకు త్వరితగతిన సొమ్ము చెల్లించేలా చర్యలు చేపట్టాలని ఎంపీ వంగా గీత అధికారులను కోరారు.

Nov 07, 2023 | 22:56

ప్రజాశక్తి-కాకినాడ కాకినాడ విజెఎస్‌ఎంఆర్‌ ఒడిగోస్‌కు రీజినల్‌ స్కిల్‌ డెవలప్మెంట్‌ ట్రైనింగ్‌ సెంటర్‌గా గుర్తింపు లభించింది.

Nov 07, 2023 | 22:54

* అభివృద్ధిపై బహిరంగ చర్చకు సిద్ధమా? * టిడిపికి స్పీకర్‌ సీతారాం సవాల్‌ * ఒకే పాలనలో అనేక సంస్కరణలు * రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు

Nov 07, 2023 | 22:53

ప్రజాశక్తి-గిద్దలూరు

Nov 07, 2023 | 22:53

ప్రజాశక్తి- తాళ్లరేవు బాల్య వివాహాలను నిరోధించాలని ఐసిడిఎస్‌ పీడీ కొండ ప్రవీణ అన్నారు. బాల్య వివాహాల నివారణపై ప్రజలకు అవగాహన కలిగించడానికి మంగళవారం భారీ ర్యాలీ నిర్వహించారు.

Nov 07, 2023 | 22:52

ప్రజాశక్తి-యర్రగొండపాలెం

Nov 07, 2023 | 22:50

ప్రజాశక్తి-యంత్రాంగం చంద్రబాబుతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమని పలువురు టిడిపి నాయకులు అన్నారు. మంగళావరం బాబు ష్యూరిటీ కార్యక్రమం ప్రచారంలో వారు పాల్గొన్నారు.

Nov 07, 2023 | 22:50

ప్రజాశక్తి-అర్ధవీడు