Feb 01,2023 18:42

దర్శకుడు లోకేశ్‌ కనగరాజ్‌ ప్రస్తుతం విజరుతో దళపతి 67ను ప్రకటించిన విషయం తెలిసిందే. విజరు హీరోగా నటిస్తున్నాడు. ఫీ మేల్‌ లీడ్‌ రోల్‌లో త్రిష నటిస్తున్నట్లు మేకర్స్‌ ప్రకటించారు. ఈ మూవీ షూటింగ్‌ జనవరిలో గ్రాండ్‌గా మొదలైంది అంటూ ఇప్పటికే సెవెన్‌ స్క్రీన్‌ స్టూడియో అప్‌డేట్‌ అందించింది. అంతేకాదు ఇందులో సంజరు దత్‌ కీలక పాత్రలో నటిస్తున్నారు. మరోవైపు కొరియోగ్రఫర్‌ సాండీ కూడా చిత్రంలో నటిస్తున్నట్టు సెవెన్‌ స్క్రీన్‌ స్టూడియో ట్వీట్‌ చేసింది. 14 ఏండ్ల తర్వాత విజరు -త్రిష కాంబో రిపీట్‌ కాబోతున్నట్టు తెలియజేస్తూ ఓ ప్రోమో కూడా షేర్‌ చేసింది. అనిరుధ్‌ రవిచందర్‌ సంగీతం అందిస్తున్నాడు.