చిలమత్తూరు (అనంతపురం) : స్వచ్ఛ భారత్ కార్మికులకు పెండింగ్ వేతనాలు చెల్లించాలని కోరుతూ ... సిఐటియు ఆధ్వర్యంలో స్వచ్ఛ భారత్ కార్మికులు చిలమత్తూరు మండల తహశీల్దార్ కార్యాలయం ముందు ఆందోళన చేపట్టారు.

Copyright 2022 - Prajasakti Telugu Daily, All Rights Reserved