Oct 31,2022 21:21

న్యూఢిల్లీ : ప్రముఖ డిజిటల్‌ చెల్లింపుల యాప్‌ భారత్‌ పే కొత్తగా తన వ్యాపార భాగస్వాముల కోసం ప్రముఖ క్రికెటర్లు రాహుల్‌, రోహిత్‌ శర్మలతో కలిసి 'మై షాప్‌ మై యాడ్‌' ప్రచారాన్ని ప్రారంభించినట్లు ప్రకటించింది. ఇది చిన్న దుకాణదారులను వారి స్వంత ప్రకటనను రూపొందించడానికి వీలు కల్పిస్తుందని పేర్కొంది. దీన్ని తెలుగు బాషలోనూ ఉపయోగించుకోవచ్చని తెలిపింది.