ప్రజాశక్తి ప్రత్యేక ప్రతినిధి - అమరావతి : ఉద్యోగ సంఘాల ఆఫీస్ బేరర్ల పేరుతో సాధారణ బదిలీల్లో అక్రమాలు జరిగాయన్న కారణంతో మొత్తం వివరాల సేకరణలో సాధారణ పరిపాలనశాఖ నిమగమైరది. అన్ని యూనియన్ల నురచి వివరాలు సేకరిరచాలని నిర్దేశిరచిరది. ఈ మేరకు అన్ని శాఖలకూ సర్క్యులర్ జారీ చేసిరది. దీనికోసం ఒక నమూనాను కూడా పంపిరచిరది. జిల్లాల్లో ఏ ఉద్యోగి తాను ఆఫీస్ బేరర్‌ను అరటూ క్లెయిమ్ చేశారు, అతను ఒక స్థానంలో ఎరతకాలం పనిచేశారు, ఏ సంఘం నురచి సిఫార్సు లేఖ పొరదారు అన్న వివరాలు సేకరిరచాలని సర్క్యులర్‌లో పేర్కొన్నారు. గుర్తిరపు పొరదిన సంఘాల్లోని ఆఫీస్ బేరర్లను నిర్దిష్ట మార్గదర్శకాల మేరకు బదిలీలు చేయొద్దని గతం నురచి ఉత్తర్వులు ఉన్నాయి. ఒకేచోట మూడు దఫాలుగా, లేదా తొమ్మిదేళ్లు నిరరతరాయంగా పనిచేస్తే మాత్రమే బదిలీ చేయాల్సి ఉరటురది. ఈ నేపథ్యంలోనే ఆఫీస్ బేరర్లుగా లేనివారికి కూడా కొన్ని సంఘాల నురచి సిఫార్సు లేఖలు వచ్చినట్లు గుర్తిరచినట్లు ప్రభుత్వం చెబుతోరది.










