నార్పల : మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో జగనన్నకు చెబుదాం మండల స్థాయి కార్యక్రమాన్ని బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు సమస్యలపై కలెక్టర్‌కు అర్జీలు అందజేశారు.
ప్రజాశక్తి-ఐ.పోలవరం వివిధ గ్రామాల నుంచి ప్రజలు సమస్యలపై ప్రతి సోమవారం మండల కేంద్రంలో స్పందన (జగనన్నకు చెబుదాం) కార్యక్రమంలో అర్జీదారులు ఫిర్యాదు చేస్తుంటారు.
పుట్టపర్తి అర్బన్ : జిల్లాలోని అన్ని సంక్షేమ వసతి గహాలను అభివద్ధి చేయడానికి అవసరం అయ్యే కార్యాచరణ పనులకు నివేదికలు సిద్ధం చేయాలని హిందూపురం పార్లమెంట్ సభ్యుడు, దిశా ఛైర్
ప్రజాశక్తి - నందిగామ : ఎన్టీఆర్ జిల్లా దిశా మహిళా కమిటీ సభ్యురాలుగా నందిగామ బార్ అసోసియేషన్ సభ్యురాలు సీనియర్ న్యాయవాది కురగంటి ప్రవీణని నియమిస్తూ కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు.