Pusthaka samiksha

May 03, 2021 | 12:08

    శాస్త్రీయ, సామాజిక, ఆధ్యాత్మిక, నేర, సైంటిఫిక్‌ అంశాలు కలగల్సిన ఒక కల్పనే ఈ కొత్తప్రపంచం నవల. మతాలు, దేవుళ్లు లేని ప్రపంచం మనం ఉహించగలమా?

Apr 25, 2021 | 17:21

ఇదొక ప్రైవేటు పుస్తకం. అలా అనొచ్చనుకుంటాను. అందరికోసం వేసిన పుస్తకాలలాంటిది కాదు మరి. ఎందుచేతంటే ఈ పుస్తకం కథా వస్తువు చిర్రాపూరి సర్వేశ్వర శర్మగారు.

Apr 25, 2021 | 17:16

పుస్తక పరిచయం..

Dec 06, 2020 | 11:52

             గుజరాత్‌ నుంచి ముంబైకు వలస వచ్చిన హిందూ కుటుంబానికి చెందినావిడ తీస్తా సెత్లవాద్‌.

Oct 18, 2020 | 09:19

తెలుగునాట సాంస్కృతిక రంగం ... కమ్యూనిస్టు ఉద్యమ ప్రభావంతో చైతన్య పుంతలు తొక్కింది. ప్రజాకళలు ప్రవర్ధమానమయ్యాయి. జానపద కళల్లో పురాణ కథల స్థానే ప్రజా సమస్యలు చోటు సంపాదించు కున్నాయి.

Oct 18, 2020 | 09:03

నేడు ప్రపంచంలోని ఏ దేశమేగినా, ఏ ప్రాంతమెళ్లినా రెపరెపలాడుతూ అరుణ పతాకం కనిపిస్తుంది. కార్మిక రాజ్యాలు ఉన్నా, పోయినా ఎర్రజెండా లేకుండా ఎగురుతూనే ఉంటుంది.

Oct 18, 2020 | 08:03

ఏ కులమైనా, తెగ అయినా, మతమైనా ఏ పక్షంలో ఉంటామన్నదే ముఖ్యం. ఎన్ని విభేదాలున్నా మిత్రులంతా ఒక వైపు నిలబడితేనే సామాజిక న్యాయాన్ని సాధించగలం.

Oct 18, 2020 | 07:58

సమాజాన్ని విప్లవాత్మకంగా పరివర్తన గావించాలన్న పార్టీ లక్ష్యం వర్గ, ప్రజా ఉద్యమాలతో ముడిపడి ఉంది. పార్టీ చరిత్రను అధ్యయనం చేస్తే మనకు గత అనుభవాలు, ముఖ్యమైన గుణపాఠాలు ఆయుధాలుగా లభిస్తాయి.

Oct 18, 2020 | 07:51

పీడితులనూ, దోపిడీకి గురయ్యేవారినీ, కార్మికులనూ, రైతాంగాన్నీ సమీకరించడం ద్వారా కమ్యూనిస్టు పార్టీ స్వాతంత్య్ర పోరాటాన్ని బలోపేతం చేయడానికి ఎలా కృషి చేసిందో ఈ చిన్న పుస్తకం వివరిస్తుంది.

Oct 18, 2020 | 07:48

2020 అక్టోబర్‌ 17న భారత కమ్యూనిస్టు ఉద్యమం తన నూరేళ్ల వీరోచిత పోరాట చరిత్రను సింహావలోకనం చేసుకుంటోంది.