రాళం అందజేస్తున్న దాత
ప్రజాశక్తి -కందుకూరు :కందుకూరు అంకమ్మ తల్లి ఆలయ పునర్ నిర్మాణం కోసం శాసనసభ్యులు మానుగుంట మహీధర్ రెడ్డి ఆధ్వర్యంలో శరవేగంగా జరుగుతుంది. యాత్రికులు అమ్మవారి ఆలయానికి తమ వంతు విరాళాలు అందజేస్తున్నారు. సోమవారం మంచిరాజు వెంకట మురళీ మోహన్ భార్య చెంగాళ అపర్ణల చిన్న కుమారుడు శ్రీ హర్ష రూ.101116 అందజేశారు. ఎనిమిరెడ్డి వెంకటరెడ్డి, ఆలయ నిర్మాణ కమిటీ సభ్యులు మాధవరావు పాల్గొన్నారు.










