Sep 20,2023 20:51

సమీక్షిస్తున్న దృశ్యం

ప్రజాశక్తి-కందుకూరు :ఒంగోలు సూపరింటెండింగ్‌ ఇంజినీర్‌ కెవిజి సత్యనారాయణ బుధవారం కందుకూరు డివిజన్‌, కందుకూరు టౌన్‌ సబ్‌ డివిజన్‌ ఎఇ,ఒఎం స్టాఫ్‌తో వర్క్స్‌ రివ్యూ మీటింగ్‌ జరిగింది. పనిని నామ్స్‌ ప్రకారం షెడ్యూల్‌ టైమ్‌లో పూర్తిచేయాలని చెప్పారు. వ్యవసాయ విద్యుత్‌ కోసం అప్లై చేసిన వినియోగదారులకు వెంటనే పనులను పూర్తి చేసి సర్వీసులు ఇవ్వాలన్నారు. కందుకూరి డివిజన్‌ ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్‌ అత్తింటి వీరయ్య కందుకూరు టౌన్‌ సబ్‌ డివిజన్‌ అధికారి రాఘవేంద్రరావు ,కందుకూరు టౌన్‌ ఏ ఈ టీవీ నరసింహం సిబ్బంది పాల్గొన్నారు.