Feb 01,2022 13:00

న్యూఢిల్లీ : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా రాష్ట్ర ఉద్యోగులకు నేషనల్‌ పెన్షన్‌ స్కీమ్‌ (ఎన్‌పిఎస్‌) డిడక్షన్‌ ఉంటుందని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకూ ఎన్‌పిఎస్‌ మినహాయింపు 14 శాతం పెంచుకునే అవకాశం కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు.