International

Jun 28, 2023 | 16:24

ప్రీటౌన్‌   :   ప్రస్తుత అధ్యక్షుడు మరియు అధికార సియెర్రా లియోన్‌ పీపుల్స్‌ పార్టీ అభ్యర్థి జూలియస్‌ మాదా బయో రెండవసారి అధ్యక్ష బాధ్యతలు చేపట్టారు.

Jun 28, 2023 | 13:30

బ్రసీలియా :   చమురు శుద్ధి కర్మాగారం 'లుబ్నార్‌ రిఫైనరీ' విక్రయానికి వ్యతిరేకంగా బ్రెజిల్‌ కార్మికులు మంగళవారం ఆందోళన చేపట్టారు.

Jun 28, 2023 | 12:15

ఒట్టావా  :  అమెరికాకు చెందిన హెచ్‌-1బీ వీసాదారులకు కెనడా ప్రభుత్వం గొప్ప అవకాశం కల్పించింది.

Jun 28, 2023 | 10:48

ఆస్టిన్‌ : నోబెల్‌ బహుమతి గ్రహీత, లిథియం-అయాన్‌ బ్యాటరీ సహ సృష్టికర్త జాన్‌ గూడెనఫ్‌ వందేళ్ల వయస్సులో మంగళవారం కన్ను మూశారు.

Jun 27, 2023 | 13:48

లాహోర్‌ : పాకిస్తాన్‌లో పంజాబ్‌ ప్రావిన్స్‌లో భారీ వర్షాల కారణంగా గడచిన 24 గంటల్లో 20 మృతి చెందారని పాక్‌ మీడియా ఛానెల్‌ డాన్‌ మంగళవారం పేర్కొంది.

Jun 27, 2023 | 08:05

రష్యా విదేశాంగ మంత్రి లావ్రోవ్‌ వెల్లడి మాస్కో: విఫలమైన తిరుగుబాటు వెనుక అమెరికా పాత్ర ఉందని రష్యా విదేశాంగ

Jun 26, 2023 | 22:35

ప్యాంగాంగ్‌ వీధుల్లో లక్షలాదిమంది ప్రదర్శన ప్రతీకారం తీర్చుకుంటామని ప్రతినలు ప్య

Jun 26, 2023 | 18:33

కాన్బెర్రా : రష్యాకు వ్యతిరేకంగా ఉక్రెయిన్‌కి ఆస్ట్రేలియా ప్రభుత్వం సహాయం చేస్తోంది.

Jun 26, 2023 | 17:02

హరారే : ఈ ఏడాది ఆగస్టులో జరిగే ఎన్నికల కోసం జింబాబ్వే అధ్యక్షుడు ఎమర్సన్‌ ఎనంగాగ్వా శనివారం ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు.

Jun 26, 2023 | 16:37

ఏథెన్స్‌ : గ్రీస్‌లో ఇటీవల జరిగిన శాసనసభ ఎన్నికల్లో కన్జర్వేటివ్‌ న్యూ డెమోక్రసీ పార్టీ విజయం సాధించింది. మెజార్టీ సీట్లను సాధించి మరోసారి అధికారంలోకి రానుంది.

Jun 26, 2023 | 11:32

ఈజిప్టు : ఈజిప్టులో పర్యటిస్తున్న ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి ఆ దేశ అత్యున్నత పురస్కారం 'ఆర్డర్‌ ఆఫ్‌ ది నైల్‌' లభించింది.

Jun 25, 2023 | 15:18

కారకాస్‌  :   వెనిజులా అధ్యక్షుడు నికోలస్‌ మదురో, నికరాగ్వా అధ్యక్షుడు డేనియల్‌ ఒర్టెగా రష్యాకు మద్దతు ప్రకటించారు.