కేంద్ర బడ్జెట్ 2022

Feb 01, 2022 | 12:49

న్యూఢిల్లీ :  పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభమయ్యాయి.

Feb 01, 2022 | 12:33

 డిజిటల్ కరెన్సీని తర్వలో అందుబాటులోకి తెస్తామని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు.  పార్లమెంట్లో మంగళవారం  ప్రవేశపెట్టిన తన బడ్జెట్ ప్రసంగంలో ఈ విషయాన్ని వెల్లడించారు.

Feb 01, 2022 | 12:17

దేశీయంగా క్రిప్టో కరెన్సీ త్వరలో ప్రవేశపెట్టనున్నామని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు.  పార్లమెంట్లో మంగళవారం  ప్రవేశపెట్టిన తన బడ్జెట్ ప్రసంగంలో ఈ విషయాన్ని వెల్లడించారు.

Feb 01, 2022 | 10:23

న్యూఢిల్లీ : 2022-23 వార్షిక బడ్జెట్‌ను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ నేడు పార్లమెంట్‌లో ప్రవేశపెట్టనున్నారు.

Feb 01, 2022 | 07:37

రాష్ట్రపతి స్వోత్కర్ష ఉపాధి, పౌర హక్కుల ఊసేలేని కోవింద్‌ ప్రసంగం అభివృద్ది ఉరకలేస్తున్నట్లు

Feb 01, 2022 | 06:58

2019-20 తో పోల్చుకున్నప్పుడు వాస్తవ వ్యయం ఏ కాస్త అయినా పెరిగినప్పటికీ, ఆ పెరుగుదల గృహ నిర్వహణ వ్యయంలో గాని, ప్రభుత్వ వ్యయంలో గాని కనపడలేదు.