Feb 01,2022 16:14

న్యూఢిల్లీ : 2022-23 దేశ ఆర్థిక బడ్జెట్‌ను కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి మంగళవారం లోక్‌సభలో ప్రవేశపెట్టారు. ఈ మొత్తం బడ్జెట్‌ ప్రకారం చూస్తే.. రానున్న రోజుల్లో ఏ వస్తువులకు రెక్కలొస్తాయి.. ఏవీతగ్గుతాయో ఓ లుక్కేద్దాం. గొడుగులుతో పాటు అన్ని దిగుమతి వస్తువులు పెరగనున్నాయి. జెమ్స్‌, డైమండ్స్‌పై 5 శాతం పన్ను రాయితీ ఇవ్వడంతో ఇవి తగ్గుముఖం పట్టనున్నాయి.

  • చౌకగా లభించేవి ఇవే...

చార్జర్‌
కెమెరా ఫోన్లు
స్మార్ట్‌ వాచ్‌లు,
ఇయరింగ్‌ ఎయిడ్స్‌ (వినికిడి పరికరాలు)
వ్యవసాయ ఉపకరణాలు
రత్నాలు, వజ్రాలు
వ్యవసాయ ఉపకరణాలు
స్మార్ట్‌ మీటర్లు
స్టీల్‌ స్కాప్‌లు,
పెట్రోలియం శుద్ధి రసాయనాలు
కోకాబీన్స్‌, ఇంగువ
బట్టలు

  • పెరిగేవి ఇవే...

అన్ని దిగుమతి వస్తువులు
ఇమిటేషన్‌ జ్యుయలరీ
స్పీకర్‌, హెడ్‌ఫోన్స్‌, ఇయర్‌ ఫోన్స్‌
సోలార్‌ సెల్స్‌ అండ్‌ మాడ్యుల్స్‌
ఎక్స్‌రే మిషన్లు
గొడుగులు
అన్‌బ్లెండెడ్‌ ఫ్యూయల్‌