Oct 12,2023 13:24

ప్రజాశక్తి-కర్నూల్ : రాష్ట్రంలో వ్యవసాయరంగ పరిస్థితులు - ప్రత్యామ్నాయ విధానాలు అనే అంశంపై కర్నూల్ లో రాష్ట్ర సదస్సును సిపిఎం నిర్వహించింది. ఈ కార్యక్రమంలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు పాల్గొని ప్రసంగించారు.