వినతిపత్రం అందజేస్తున్న రైతులు
కనగాన పల్లి : వ్యవసాయరంగానికి సరఫరా అయ్యే విద్యుత్‌ను సక్రమంగా అందించాలని రైతులు కోరారు. ఈ మేరకు వారు తమ సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని ట్రాన్స్‌కో ఎఇకి అందజేవారు. ఈసందర్భంగా రైతులు, సిపిఐ నాయకులు మాట్లాడుతూ రైతులకు నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. ఈకార్యక్రమంలో రైతులు పాల్గొన్నారు.










