Aug 29,2022 15:10

ప్రజాశక్తి-వీరులపాడు (ఎన్టీఆర్) : మా బడి.. మాకు కావాలి అంటూ పిల్లలతో పాటు తల్లిద్రండులు కూడా ఆందోళన బాట పట్టారు. వీరులపాడు మండలం జుజ్జూరు ఉత్తర హరిజనవాడలో ఉన్న పాఠశాలను జిల్లా పరిషత్ పాఠశాలను విద్యార్థులు తరలించడానికి విద్యార్థి తల్లిదండ్రులు అడ్డుకున్నారు. విద్యార్థి తల్లిదండ్రులు మా పాఠశాలను ఇక్కడే కొనసాగించాలని ఇతర పాఠశాలకు మా పిల్లలు పంపించవద్దని ఆందోళన చేపట్టారు.