Dec 27,2022 18:48

లోకేష్‌ను కలిసిన కంచర్ల సుధాకర్‌

ప్రజాశక్తి -కందుకూరు : టిడిపి జాతీయ కార్యదర్శి నారా లోకేష్‌ని యోధ డయాగస్టిక్స్‌ ఆధినేత కంచర్ల సుధాకర్‌ మర్యాదపూర్వకంగా కలిశారు.హైదరాబాద్‌లోని లోకేష్‌ నివాసంలో కలిశారు.