వైభవంగా శ్రీసీతారాముల కల్యాణం
పట్టువస్త్రాలు సమర్పించిన మంత్రి పెద్దిరెడ్డి
భారీగా తరలివచ్చిన ప్రజానీకం
యాత్రికఁలతో కిక్కిరిసిన ఒంటిమిట్ట
ఆధ్యాత్మిక శోభతో పరవశించిన ఏకశిలానగరి
దేశంలోనే రెండో భద్రాద్రిగా పేరుగాంచిన ఒంటిమిట్ట కోదండ రామాలయ ప్రాంగణంలో బుధవారం రాత్రి శ్రీసీతారాముల కల్యాణం భక్త జనసందోహం, శ్రీరామ నామస్మరణల మధ్య వైభవంగా జరిగింది. శోభకృత్ నామ సంవత్సరం సందర్భంగా స్వామివారి కల్యాణాఁ్న పౌర్ణమి పండు వెన్నెల్లో తిలకించేందుకఁ రాష్ట్రం నలుమూలల నుంచి భకఁ్తలు, యాత్రికఁలు, పర్యాటకఁలు, సేవకఁలు పెద్దఎత్తున విచ్చేశారు. కడప-చెన్నరు ప్రధాన రహదారికి సమీపంలోఁ విశాలమైన మైదానంలో ఆకాశమంత చలువ పందిళ్లు వేసి పలు రకాల పూల పరిమళాలు, విద్యుత్ కాంతులు, భకఁ్తల కోలాటాలు, విద్యుత్ దీపాలంకారణలతో కూడిన కల్యాణ వేదిక వైకఁంఠాఁ్న తలపించింది. అంతకఁ ముందు సీతారాములవారిఁ ఆలయం నుంచి ఊరేగింపుగా మంగళ వాయిద్యాల నడమ కల్యాణ మండపం వద్ద ఆసీనులను చేశారు. వేదపండితులు ముందుగా ప్రత్యేక పూజలను ఁర్వహించి ఎదుర్కోలు కార్యక్రమాఁ్న ఁర్వహించారు. కల్యాణ వేదిక ప్రాంగణం నుంచి వీనుల విందుగా సాగిన వ్యాఖ్యానాలు, ప్రవచనాలు ప్రజలను తన్మయులను చేశాయి. కల్యాణ వేదిక ప్రాంగణంలో పలుచోట్ల ఎల్‌ఇడి తెరలను ఏర్పాటు చేసి స్వామివారి కల్యాణాఁ్న తిలకించడాఁకి ఏర్పాటు చేశారు. తమ వంశం గొప్పదంటే తమ వంశమే గొప్పదఁ కొంత మంది వేద పండితులు సీతమ్మ వైపు, శ్రీరాముల వారి వైపు మరికొందరుచేరి వేడుకను నేత్రపర్వంగా ఁర్వహించారు. వేదపండితుల మంత్రోచ్ఛారణలు, మంగళ వాయిద్యాలు, భకఁ్తల జయజయ ధ్వానాలనడుమ శ్రీసీతారాముల కల్యాణం కమనీయంగా సాగింది. టిటిడి ఆధ్వర్యంలో జరుగుతున్న బ్రహ్మోత్సవాలు భకఁ్తలకఁ కనువిందు చేశాయి.
ప్రజాశక్తి-ప్రజాశక్తి ప్రతిఁధి/ఒంటిమిట్ట
శ్రీకోదండరామాలయ బ్రహ్మోత్సవాల్లో భాగంగా జగదబిరాముఁ కల్యాణాఁకి ప్రభుత్వం తరపున ముఖ్యఅతిథిగా హాజరైన గనుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి దంపతులు స్వామి వారికి పట్టువస్త్రాలు సమర్పించారు. టిటిడి అర్చకస్వాములు శాస్త్రోక్తంగా కల్యాణ కార్యక్రమాఁ్న నేత్ర పర్వంగా ఁర్వహించారు. తరువాత వారికి ఆలయ విశిష్టత, రాములవారి ప్రాశస్త్య్రం, సీతారాము లకఁ చేయించిన బంగారు ఆభరణాల గురించి వివరించారు. శ్రీసీతారాముల విగ్రహాల శిరములపై జీలకర్ర, బెల్లం పెట్టారు. ఈ మహాద్భుత సఁ్నవేశాఁ్న వేదపండితులు ప్రజానీకాఁకి చూపించి సీతమ్మ వారి మెడలో మగళసూత్రాఁ్న ధరింపజేశారు. ఈ మహాద్బుత దృశ్యాఁ్న చూసి తరించేందుకఁ విచ్చేసిన భకఁ్తలు జైశ్రీరామా అనే రామనామ స్మరణలతో కల్యాణ వేదిక, కోదండరామాలయ పరిసర ప్రాంతమంతా మార్మోగింది. అనంతరం తలంబ్రాల కౌంటర్ల ద్వారా ప్రజలకఁ పంపిణీ చేశారు. ఏకశిలానగరిలో కోదండరాముడి కల్యాణాఁకి కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి సత్యనారాయణ, మంత్రి రోజా, టిటిడి చైర్మన్ వైవి.సుబ్బారెడ్డి, ఇఒ ఎవి.ధర్మారెడ్డి, జిల్లా పరిషత్ చైర్మన్ ఆకేపాటి అమర్‌నాథ్‌రెడ్డి, రాజంపేట, రాయచోటి ఎమ్మెల్యేలు మేడా మల్లికార్జునరెడ్డి, శ్రీకాంత్‌రెడ్డి, కడప జిల్లా కలెక్టర్ విజరురామరాజు, ఎస్‌పి అన్బురాజన్, టిటిడి పాలక మండలి సభ్యులు పోకల అశోక్‌కఁమార్, టిటిడి జెఇఒలు సదాభార్గవి, వీరబ్రహ్మం, ఇతర శాఖల ఉన్నతాధికారులు హాజరయ్యారు.
భారీగా తరలి వచ్చిన భక్తజనం
సాయంత్రం 5 గంటల నుండి భక్తజనం భారీగా తరలివచ్చారు. ఇతర జిల్లాల నుండి పెద్ద ఎత్తున ప్రజలు హాజరయ్యారు. ఎటు చూసిన భకఁ్తలతోనే ఁండి ఉంది. సాయంత్రం ఆరు గంటలకే జనంతో ఁండిపోయింది. చాలా మంది ప్రాంగణం బయట, హైవే రోడ్డుపై ఁలిచి అక్కడ టిటిడి ఏర్పాటు చేసిన ఎల్‌ఇడి స్క్రీన్‌లలో కళ్యాణ ఉత్సవాఁ్న తిలకించి తరించారు
ముత్యాల తలంబ్రాలుకఁ ఎగబడ్డ జనం
స్వామివారి కల్యాణం అనంతరం టిటిడి యంత్రాంగం తలంబ్రాలు పంపిణీ చేసింది.. వీటికోసం ప్రత్యేకంగా కౌంటర్లు ఏర్పాటు చేసింది. కౌంటర్ల వద్ద జనం ఎగబడ్డారు. ఒక దశలో జనం తలంబ్రాలు పొందేందుకఁ తోసుకఁన్నారు. పోలీసులు పటిష్టమైన భద్రతా చర్యలు చేపట్టారు
అన్నదానం, మజ్జిగ దానాలు
కల్యాణం సందర్భంగా విచ్చేసిన భకఁ్తలకఁ టిటిడి, పలు ప్రయివేటు వ్యకఁ్తలు, సంస్థలు అన్నదానం ఁర్వహించయి. కల్యాణ వేదికలో టిటిడి వారు మజ్జిగ ప్యాకెట్లు భకఁ్తలకఁ పంపిణీ చేశారు.
శివధనుర్భాలంకారంలో కోదండరాముడు
ఒంటిమిట్టలోఁ శ్రీకోదండరామస్వామివారి వార్షిక బ్రహోత్సవాల్లో భాగంగా ఆరో రోజు బుధవారం ఉదయం శివధనుర్భాలంకారంలో రాములవారి రాజసం భకఁ్తలకఁ కనువిందు చేసింది. ఉదయం 8 గంటల నుండి స్వామివారి ఊరేగింపు వైభవంగా జరిగింది. కేరళ డ్రమ్స్, భక్తజన బృందాల చెక్కభజనలు, కోలాటాలతో స్వామివారిఁ కీర్తిస్తుండగా, మంగళవాయిద్యాల నడుమ స్వామివారి ఊరేగింపు కోలాహలంగా జరిగింది. భకఁ్తలు అడుగడుగునా కర్పూరహారతులు సమర్పించి స్వామివారిఁ దర్శించుకఁన్నారు. కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఇఒ నటేష్‌బాబు, మాన్యుస్క్రిప్ట్ ప్రాజెకఁ్ట ప్రత్యేకాధికారి విజయలక్ష్మి, ఎఇఒ గోపాలరావు, సూపరింటెండెంట్లు పి.వెంకటేశయ్య, ఆర్సీ సుబ్రహ్మణ్యం, టెంపుల్ ఇన్‌స్పెక్టర్ ధనంజయ పాల్గొన్నారు.
- తాళిబొట్టుకఁ చూపిస్తున్న అర్చకఁడు










