ప్రజాశక్తి-విజయవాడ : కెవిపిఎస్, ఎఐఎడబ్యుయుల ఆధ్వర్యంలో దళిత హక్కులు, సామాజిక న్యాయంకై విజయవాడ ధర్నా చౌక్ వద్ద మహాధర్నా నిర్వహించారు. ఈ మహాధర్నాలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు పాల్గొని దళితుల సమస్యలకు సంబంధించిన మెమోరండంను అందుకుంటున్నారు.










