Dec 27,2022 18:37

మాట్లాడుతున్న మంత్రి గోవర్ధన్‌ రెడ్డి

ప్రజాశక్తి-తోటపల్లిగూడూరు : ప్రభుత్వ పాఠశాలల్లో డిజిటల్‌ విప్లవానికి ముఖ్యమం త్రి జగన్మోహన్‌ రెడ్డి శ్రీకారం చుట్టారనివ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి పేర్కొన్నారు. మంగళ వారం ఆయన తోటపల్లిగూడూరు జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠ శాలలో విద్యార్థులకు డిజి టల్‌ ట్యాబ్‌లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు. వైసిపి రాష్ట్ర కార్యదర్శి చిల్లకూరు సుధీ ర్‌ రెడ్డి, కన్వీనర్‌ ఉప్పల శం కరయ్య గౌడ్‌, ఎంపీపీ స్వర్ణ లత, జెడ్పిటీసి శేషమ్మ, ఏ ఎంసి డైరెక్టర్‌ మన్నెం సుబ్ర హ్మణ్యం గౌడ్‌, స్పెషల్‌ ఆఫీ సర్‌ చేజర్ల శ్రీనివాసులు, ఎంపిడిఒ హేమలత, తహశీల్దార్‌ హమీద్‌, ఎంఇఒ వేణుగోపాల్‌ రెడ్డి పాల్గొన్నారు.