Sports

May 28, 2023 | 07:41

తుదిపోరులో చెన్నైతో గుజరాత్‌ ఢీ అహ్మదాబాద్‌ : ఐపిఎల్‌ -16 విజేత ఎవరో కొన్ని గంటల్లో తేలిపోనుంది.

May 27, 2023 | 22:15

మలేషియా: మలేషియా మాస్టర్స్‌ సూపర్‌ 500 టోర్నమెంట్‌లో భారత్‌కు శనివారం మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. స్టార్‌ షట్లర్‌ హెచ్‌హెస్‌ ప్రణరు మలేషియా మాస్టర్స్‌ సూపర్‌ 500 ఫైనల్లోకి దూసుకెళ్లాడు.

May 27, 2023 | 22:01

ముంబై : డిఫెండింగ్‌ చాంపియన్‌ గుజరాత్‌ టైటాన్స్‌ వరుసగా రెండోసారి ఫైనల్‌ చేరింది. తమ జట్టు ఫైనల్‌ చేరడంతో పేసర్‌ జోష్‌ లిటిల్‌ పట్టలేనంత సంతోషంతో ఉన్నాడు.

May 27, 2023 | 14:40

ఐపీఎల్‌ 2023 ముగింపు వేడుకకు సర్వం సిద్ధమైంది. రేపు అహ్మదాబాద్‌లో జరిగే ఫైనల్లో చెన్నై సూపర్‌ కింగ్స్‌తో గుజరాత్‌ టైటాన్స్‌ తలపడుతుంది.

May 27, 2023 | 12:39

ఐపీఎల్‌ చరిత్రలోనే కంకషన్‌ సబ్‌స్టిట్యూట్‌గా ఆడిన మొదటి ఆటగాడిగా ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్‌ ఆటగాడు విష్ణు వినోద్‌ సరికొత్త రికార్డు సృష్టించాడు.

May 27, 2023 | 10:39

అహ్మదాబాద్‌ : ఐపిఎల్‌ 16లో ఢిఫెండింగ్‌ ఛాంపియన్‌ గుజరాత్‌ టైటాన్స్‌ ఫైనల్‌కు చేరుకుంది.

May 26, 2023 | 22:15

మలేషియా మాస్టర్స్‌ బ్యాడ్మింటన్‌

May 26, 2023 | 22:05

సిప్లిగంజ్‌ పాట, కళాకారుల ఆట! సమీక్ష సమావేశంలో శాట్స్‌ చైర్మెన్‌ ఆంజనేయ గౌడ్‌

May 25, 2023 | 22:18

టైటాన్స్‌, ఇండియన్స్‌ క్వాలిఫయర్‌ 2 నేడు అమీతుమీకి సిద్ధమైన హార్దిక్‌, రోహిత్‌ రాత్రి 7.30 నుంచి స్టార్‌స్పోర్ట్స్‌లో..

May 25, 2023 | 22:15

ముంబయి: ప్రపంచ టెస్ట్‌ ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌ ముంగిట టీమ్‌ఇండియా సెలక్టర్లకు భారత మాజీ కెప్టెన్‌, బీసీసీఐ మాజీ అధ్యక్షుడు సౌరభ్‌ గంగూలీ కీలక సూచన చేశాడు.

May 25, 2023 | 22:08

ఆదివారం తేలనున్న భవితవ్యం బంగ్లా, శ్రీలంక, అఫ్గాన్‌ బోర్డులతో షా భేటీ

May 25, 2023 | 22:05

ఇంగ్లండ్‌ : ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ జూన్‌ 7న మొదలనుకానున్నది. టెస్ట్‌ చాంపియన్‌షిప్‌ కోసం భారత్‌ - ఆస్ట్రేలియా జట్లు పోటీపడుతున్నాయి.